Home » Sri Garuda » Sri Garuda Prayoga Mantram

Sri Garuda Prayoga Mantram

శ్రీ గరుడ ప్రయోగ మంత్రం (Sri Garuda Prayoga Mantram)

ఓం ఈం ఓం నమో భగవతే శ్రీ మహా గరుడాయ పక్షీంద్రాయ విష్ణు వల్లభాయ త్రైలోక్య పరిపూజితాయ ఉగ్రభయంకర కాలానల రూపాయ వజ్ర నఖాయ వజ్ర తుండాయ వజ్ర దంతాయ వజ్ర దంష్ట్రాయ  వజ్ర పుచ్చాయ వజ్ర పక్షోలక్షిత శరీరాయ ఓమికేయెహి శ్రీ మహా గరుడా ప్రతిమా శాసనాస్మిన్న విషా విష దుష్టానాం విషం దూషయ దూషయ స్ప్రుష్టానాం నాశయ నాశయ దంత శూకానాం విషం ధారయ ధారయ ప్రలీనం విషం ప్రణాశయ ప్రణాశయ సర్వ విషం  నాశయ నాశయ హన హన ధహ ధహ పచ పచ భస్మీ కురు భస్మీ కురు  హుం ఫట్ స్వాహా ||

చంద్ర మండల సంఖాష సూర్య మండల ముష్టిక పృథ్వీ మండల ముధ్రాంగ  శ్రీ మహా గరుడాయ విషం హర హర హుం    ఫట్ స్వాహా | ఓం క్షిప స్వాహా ఓం ఈం సచ్చరథి  సచ్చరథి తత్కారి మత్కారి విషానాంచ విషరూపిణి విషదూషిని విష షోషిని విషనాశిని విషహారిణీ హతం విషంనష్టం విషం అంత ప్రలీనం విషం ప్రణస్తం విషం హతం త బ్రహ్మణా విషం హతం |

హతమింద్రస్చ్య  వజ్రేన స్వాహా

Sri Kanchi Kamakshi Dwadasa Nama Stotram

శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామ స్తోత్రం (Kanchi Kamakshi Dwadasa Nama Stotram) శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః అథ శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామస్తోత్రం ప్రథమం కళ్యాణి నామ ద్వితీయం చ కరకాచల రక్షిణి...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

Sri Shambu Kruta Srirama Stavah

శ్రీ రామ స్తవః (శంభు కృతం) (Sri Shambu Kruta Srirama Stavah) రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహం| మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరమ్ | పాలకం జనతారకం భవహారకం రిపుమారకం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 1...

Sri Shiva Panchavarana Stotram

శ్రీ  శివ పంచావరణ స్తోత్రమ్ (Sri Shiva Panchavarana Stotram) ధ్యానం: సకల భువన భూత భావనాభ్యాం, జనన వినాశవిహీన విగ్రహాభ్యాం నరవరయువతీ వపుర్ధరాభ్యాం, సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం ఉపమన్యురువాచ: స్తోత్రం వక్ష్యామి తే కృష్ణ! పంచావరణ మార్గతః యోగేశ్వరమిదం పుణ్యం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!