శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం (Sri Garuda Dwadasa nama Stotram)
సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగాభీషణం |
జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం ||
గరుత్మంతం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనం |
ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః ||
యః పటేత్ ప్రాతరుద్దాయ స్నానే వా శయనేపివా |
విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః ||
సంగ్రామే వ్యవహారే చ విజయ స్తస్య జాయతే |
బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవచ ||
ఇతి శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం
1.సుపర్ణ – మంచి రెక్కలు గలవాడు .
2. వైనతేయ – వినతాదేవికి పుట్టినవాడు .
3. నాగారి – నాగులకు శత్రువు .
4. నాగభీషణ – నాగులకు విపరీతమైన భయాన్ని కలిగించేవాడు .
5. జితాంతకుడు – మరణాన్ని కూడా జయించగలవాడు .
6. విషారి – విషాన్ని హరించువాడు .
7. అజిత్ – జయించడానికి సాధ్యంకానివాడు .
8. విశ్వరూపి – సాక్షాత్తు విష్ణువుని పోలినవాడు .
9. గరుత్మాన్ – మహా శక్తిమంతుడు .
10. ఖగశ్రేష్ఠ – పక్షులలో గొప్పవాడు .
11. తర్కషే- గరుత్మంతుడి మరొక పేరు .
12. కస్యప నందన – కస్యప ప్రజాపతి కుమారుడు
Leave a Comment