Home » Stotras » Sri Ganesha Suprabhatha Stuthi

Sri Ganesha Suprabhatha Stuthi

శ్రీ గణేశ సుప్రభాత స్తుతి (Sri Ganesha Suprabhatha Stuthi)

శాంకరీసుప్రజా దేవ ప్రాతః కాలః ప్రవర్తతే
ఉత్తిష్ట శ్రీ గణాధీశ త్రైలోక్యం మంగళం కురు || 1 ||

ఉత్తిష్ట భో! దయసింధో! కవినాం త్వం కవి: ప్రభో |
అస్మాకమాత్మవిద్యాం త్వముపదేష్టుం గణాధిపా || 2 ||

పూజా సంభార సంయుక్తా వర్తంతే ద్వారి పూజకాః |
ఉత్తిష్ట భక్తాన్నుద్ధర్తుం ద్వైమాతుర నమో స్తుతే || 3 ||

భో భో గణపతే నాథ! భో భో గణపతే ప్రభో! |
భో భో గణపతే దేవ జాగృహ్యుత్తిష్ట మామవ || 4 ||

ప్రసీద ప్రసీద ప్రభో విఘ్నరాజ
ప్రనౌమి ప్రనౌమి ప్రభో తే పదాభ్జే
ప్రతీచ్చ ప్రతీచ్చ ప్రభో మత్క్రుతార్చాం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో కామితార్దాన్ || 5 ||

నమస్తే నమస్తే ప్రభో శంభుసూనో
నమస్తే నమస్తే ప్రభో జ్ఞానభానో
నమస్తే నమస్తే ప్రభో పపహారిన్
నమస్తే నమస్తే ప్రభో మోక్షకారిన్ || 6 ||

ఇతి శ్రీ గణేశ సుప్రభాత స్తుతి సంపూర్ణం

Sri Rama Raksha Stotram

శ్రీ బుధకౌశికముని విరచిత శ్రీ రామరక్షా స్తోత్రం: (Sri Rama Raksha Stotram) చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ || ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ || సా సితూణ...

Sri Bhadralakshmi Stotram

శ్రీ భద్రలక్ష్మీ స్తోత్రం (Sri Bhadralakshmi Stotram) శ్రీదేవీ ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవా | తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం లోకసుందరీ || పంచమం విష్ణుపత్నీతి షష్ఠం శ్రీవైష్ణవీతి చ | సప్తమం తు వరారోహా అష్టమం హరివల్లభా || నవమం...

Manidweepa Varnana Stotram

మణిద్వీప వర్ణన (Manidweepa Varnana) మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది || 1 || సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలబగు...

Sri Sai Chalisa

శ్రీ సాయి చాలీసా షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!