Home » Stotras » Sri Ganesha Dwadasa nama Stotram

Sri Ganesha Dwadasa nama Stotram

శ్రీ గణేశ ద్వాదశనామ స్తోత్రం (Sri Ganesha Dwadasa nama Stotram)

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః || 1 ||

అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః || 2 ||

గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |
ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక || 3 ||

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః || 4 ||

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ || 5 ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ || 6 ||

విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే || 7 ||

ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||

Sri Venkatesa Karavalamba Stotram

శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం (Sri Venkatesa Karavalamba Stotram) శ్రీ శేషశైల సునికేతన దివ్య మూర్తే నారాయణాచ్యుతహరే నళినాయతాక్ష! లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!! బ్రహ్మాది వందిత పదాంబుజ శంఖపాణే శ్రీమత్సుదర్శన సుశోభిత...

Sri Rama Navami Visistatha

శ్రీ రామనవమి విశిష్టత (Sri Rama Navami Visistatha) వసంత ఋతువు, చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిధి నాడు జన్మించాడు. వసంతం: “తస్య దేవా వసంత శిరః గ్రీష్మఓ దక్షిణ పక్ష:” అంటుంది వేదం. సర్వస్య గాత్రస్య శిరః ప్రదానం...

Sri Dattatreya Mala Mantram

శ్రీ దత్తాత్రేయా మాలా మంత్రం (Sri Dattatreya Mala Mantram) ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్రసన్తుష్టాయ, మహాభయనివారణాయ మహాజ్ఞానప్రదాయ, చిదానన్దాత్మనే బాలోన్మత్తపిశాచవేషాయ, మహాయోగినే అవధూతాయ, అనసూయానన్దవర్ధనాయ అత్రిపుత్రాయ, ఓం భవబన్ధవిమోచనాయ, ఆం అసాధ్యసాధనాయ, హ్రీం సర్వవిభూతిదాయ, క్రౌం అసాధ్యాకర్షణాయ, ఐం...

Shivaratri Mahathyam

శివరాత్రి మహాత్మ్యం (Shivaratri Mahathyam) శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి ఆయన అనుగ్రహముతో...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!