Home » Stotras » Sri Ganapathy Stavah

Sri Ganapathy Stavah

శ్రీ గణపతి స్తవః (Sri Ganapathy Stavah)

ఋషిరువాచ

అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణమ్ |
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || ౧ ||

గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యమ్ |
మునిధ్యేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || ౨ ||

జగత్కారణం కారణజ్ఞానరూపం సురాదిం సుఖాదిం గుణేశం గణేశమ్ |
జగద్వయాపినం విశ్వవంద్యం సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || ౩ ||

రజోయోగతో బ్రహ్మరూపం శ్రుతిజ్ఞం సదా కార్యసక్తం హృదాఽచింత్యరూపమ్ |
జగత్కారణం సర్వవిద్యానిదానం పరబ్రహ్మరూపం గణేశం నతాః స్మః || ౪ ||

సదా సత్యయోగ్యం ముదా క్రీడమానం సురారీన్హరంతం జగత్పాలయంతమ్ |
అనేకావతారం నిజజ్ఞానహారం సదా విశ్వరూపం గణేశం నమామః || ౫ ||

తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం జగద్ధారకం తారకం జ్ఞానహేతుమ్ |
అనేకాగమైః స్వం జనం బోధయంతం సదా సర్వరూపం గణేశం నమామః || ౬ ||

తమః స్తోమహారం జనాజ్ఞానహారం త్రయీవేదసారం పరబ్రహ్మసారమ్ |
మునిజ్ఞానకారం విదూరే వికారం సదా బ్రహ్మరూపం గణేశం నమామః || ౭ ||

నిజైరోషధీస్తర్పయంతం కరాద్యైః సురౌఘాంకలాభిః సుధాస్రావిణీభిః |
దినేశాంశుసంతాపహారం ద్విజేశం శశాంకస్వరూపం గణేశం నమామః || ౮ ||

ప్రకాశస్వరూపం నభో వాయురూపం వికారాదిహేతుం కలాధారరూపమ్ |
అనేకక్రియానేకశక్తిస్వరూపం సదా శక్తిరూపం గణేశం నమామః || ౯ ||

ప్రధానస్వరూపం మహత్తత్వరూపం ధరాచారిరూపం దిగీశాదిరూపమ్ |
అసత్సత్స్వరూపం జగద్ధేతురూపం సదా విశ్వరూపం గణేశం నతాః స్మః || ౧౦ ||

త్వదీయే మనః స్థాపయేదంఘ్రియుగ్మే జనో విఘ్నసంఘాతపీడాం లభేత |
లసత్సూర్యబింబే విశాలే స్థితోఽయం జనో ధ్వాంతపీడాం కథం వా లభేత || ౧౧ ||

వయం భ్రామితాః సర్వథాఽజ్ఞానయోగాదలబ్ధాస్తవాంఘ్రిం బహూన్వర్షపూగాన్ |
ఇదానీమవాప్తాస్తవైవ ప్రసాదాత్ప్రపన్నాన్సదా పాహి విశ్వంభరాద్య || ౧౨ ||

ఏవం స్తుతో గణేశస్తు సంతుష్టోఽభూన్మహామునే |
కృపయా పరయోపేతోఽభిధాతుముపచక్రమే || ౧౩ ||

Sri Anantha Padmanabha Ashtottaram

శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళి (Sri Anantha Padmanabha Ashtottaram) ఓం శ్రీ అనంతాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం శేషాయ నమః ఓం సప్త ఫణాన్వితాయ నమః ఓం తల్పాత్మకాయ నమః ఓం పద్మ కారాయ నమః...

Shivalinga Abhisheka Benefits

శివాభిషేక ఫలములు (Shiva linga Abhisheka Benefits) గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము,...

Sri Shiva Varnamala Stotram

శ్రీ శివ వర్ణమాలా స్తోత్రం (Sri Shiva Varnamala Stotram) అధ్బుత విగ్రహ అమరాదీశ్వర అగణిత గుణ గణ అమృత శివఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివఈశ సురేశ మహేశ...

Sri Shyamala Navaratna Malika Stotram

శ్రీ శ్యామల నవరత్న మాలికా (Sri Shyamala Navaratna malika Stotram) ధ్యానశ్లోకం కచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం కుశేశయనివేశినీం కుటిలచిత్తవిద్వేషిణీం | మదాలసగతిప్రియాం మనసిజారిరాజ్యశ్రియం మతంగకులకన్యకాం మధురభాషిణీమాశ్రయే || కుందముకులాగ్రదంతాం కుంకుమపంకేన లిప్తకుచభారాం | ఆనీలనీలదేహామంబామఖిలాండనాయికాం వందే || అథ స్తోత్రం ఓంకారపంజరశుకీముపనిషదుద్యానకేలికలకంఠీం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!