Home » Ashtakam » Sri Ganapathi Ashtakam

Sri Ganapathi Ashtakam

శ్రీ గణపతి అష్టకం (Sri Ganapthi Ashtakam)

ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం
లంభోధరం విశాలాక్షం వందేహం గణనాయకం || 1 ||

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం
బాలేందు శకలం మౌళం వందేహం గణనాయకం || 2 ||

చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం
కామరూప ధరం దేవం వందేహం గణనాయకం || 3 ||

గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామర భూషితం
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం || 4 ||

మూషికోత్తమ మారూహ్య దేవాసుర మహాహవే
యోద్దుకామం మహావీర్యం వందేహం గణనాయకం || 5 ||

యక్షకిన్నెర గంధర్వ సిద్ధ విద్యాధరై స్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం || 6 ||

అంబికా హృదయనందం మాతృబిహి పరివేష్టితం
భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం || 7 ||

సర్వవిఘ్నం హరం దేవం సర్వవిఘ్న వివర్జితం
సర్వసిద్ది ప్రదాతారం వందేహం గణనాయకం || 8 ||

గణాష్టకమిదం పుణ్యం యః పటేత్ సతతం నరః
సిద్ధ్యంతి సర్వ కార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || 9 ||

Sri PanduRanga Ashtakam

శ్రీ పాండురంగాష్టకం (Sri PanduRanga Ashtakam) మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః, సమాగత్య తిష్ఠంత మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 1 || తటిద్వాసనం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్‌, పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం...

Sri Rajarajeshwari Ashtakam

శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం (Sri Rajarajeshwari Ashtakam) అంబాశాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ కాళీ హైమావతీ శివాత్రిణయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 1 || అంబామోహినిదేవతా...

Sri Sudarshana Ashtakam

శ్రీ సుదర్శన అష్టకం (Sri Sudarshana Ashtakam) ప్రతిభటి  శ్రేణి బీషణ వరగుణ స్తోమ భూషణ జని భయస్తానతారణ జగదవస్థానకారణ నిఖల దుష్కర్మ కర్శన నిగమసుదర్శన జయ జయ శ్రీ సుదర్శన – జయ జయ శ్రీ సుదర్శన || 1...

Sri Mahalakshmi Ashtakam

శ్రీ మహా లక్ష్మీ అష్టకం (Sri Mahalakshmi Ashtakam) ఇంద్ర ఉవాచ  నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || 1 || మహామాయరూపినివై, శ్రీపీఠ నివాసినివై, దేవతలచే సేవించబడుతూ, శంఖ, చక్ర, గదలు ధరించిన ఓ మహాలక్ష్మీ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!