Home » Stotras » Sri Durga Dwadasa nama Stotram

Sri Durga Dwadasa nama Stotram

శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం (Sri Durga Dwadasa nama Stotram)

ప్రథమం దుర్గా నామ ద్వితీయం తాపసోజ్జ్వలాం
తృతీయం హిమశైలసుతాంశ్చ చతుర్ధం బ్రహ్మచారిణీం
పంచమం స్కందమాతాచ షష్ఠం భీతిభంజనీం
సప్తమం శూలాయుధధరాంశ్చ అష్టమం వేదమాతృకాం
నవమం అరుణనేత్రాంశ్చ దశమం వనచారిణీం
ఏకాదశం కార్యసాఫల్యశక్తింశ్చ ద్వాదశం కామకోటిదాం ||

ఇతి శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Sri Ganesha Pancharatna Stotram

శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం (Sri Ganesha Pancharatna Stotram) ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 || నతేతరాతి...

Neela Kruta Hanuman Stotram

నీల కృత హనుమా స్తోత్రం  (Neela Kruta Hanuman Stotram) ఓం జయ జయ -శ్రీ ఆంజనేయ -కేసరీ ప్రియ నందన -వాయు కుమారా -ఈశ్వర పుత్ర -పార్వతీ గర్భ సంభూత -వానర నాయక -సకల వేద శాస్త్ర పార౦గ -సంజీవి...

Sri Durga Sahasranama Stotram

శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం (Sri Durga Sahasranama Stotram) శ్రీ మాత్రే నమః. అథ శ్రీ దుర్గాసహస్రనామస్తోత్రమ్. నారద ఉవాచ కుమార గుణగమ్భీర దేవసేనాపతే ప్రభో । సర్వాభీష్టప్రదం పుంసాం సర్వపాపప్రణాశనమ్ ॥ ౧॥ గుహ్యాద్గుహ్యతరం స్తోత్రం భక్తివర్ధకమఞ్జసా...

Sri Ashtalakshmi Mala Mantram

శ్రీ అష్టలక్ష్మీ మాలా మంత్రం (Sri Ashtalakshmi Mala Mantram) అస్య శ్రీఅష్టలక్ష్మీమాలామంత్రస్య భృగు ఋషిః అనుష్టుప్ ఛందః మహాలక్ష్మీర్దేవతా శ్రీం బీజం హ్రీం శక్తిః ఐం కీలకం శ్రీ అష్టలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ఓం నమో భగవత్యై...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!