Home » Stotras » Sri Durga Apaduddharaka Stotram

Sri Durga Apaduddharaka Stotram

శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్(Sri Durga Apaduddharaka Stotram)

నమస్తే శరణ్యే శివేసాను కంపే
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే !
నమస్తే జగద్వంద్య పాదారవిందే
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!

నమస్తే జగచ్చింత్య మానస్వరూపే
నమస్తే మహాయెాగి విజ్ఞానరూపే !
నమస్తే నమస్తే సదానంద రూపే
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!

అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః !
త్వం ఏకా గతి ర్దేవీ విస్తారకర్త్రీ
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!

అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే
అనలే సాగరే ప్రాంతరే రాజ గేహే !
త్వం ఏకా గతి ర్దేవి నిస్తార నౌకా
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!

అపారే మహాదుస్తరే2 త్యంత ఘోరే
విపత్సాగరే మజ్జితాం దేహిభాజామ్ !
త్వం ఏకా గతి ర్దేవీ నిస్తార హేతుర్
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!

నమశ్చండికే చండ దుర్దండ లీలా
సముత్ ఖండి తాకండితా శేష శత్రో !
త్వం ఏకా గతి ర్దేవి వినిస్తార బీజం
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!

త్వమేవాఘ భావాధృతా సత్యవాది
న్యమే యాజితా క్రోధనాత్క్రోధ నిష్టా !
ఇడా పింగళా త్వం సుషుమ్నాచ నాడీ
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!

నమెా దేవి దుర్గే శివే భీమనాదే సరస్వత్యరుంధత్యమెాఘ స్వరూపే !
విభూతిః శచీ కాళరాత్రీః సతీ త్వం
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!

శరణమసి సురాణాం సిద్ధ విద్యాధరాణాం
ముని మనుజ పశూనాం దస్యుభిస్త్రాసితానాం !
నృపతి గృహ గతానాం వ్యాధిభిః పీడితానాం
త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ప్రసీద !!

ఇతి శ్రీ దుర్గా ఆపదుద్దారక స్తోత్రం సంపూర్ణం

Dakaradi Sri Durga Sahasranama Stotram

దకారాది శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం (Dakaradi Sri Durga Sahasranama Stotram) శ్రీ దేవ్యువాచ । మమ నామ సహస్రం చ శివ పూర్వవినిర్మితమ్ । తత్పఠ్యతాం విధానేన తథా సర్వం భవిష్యతి ॥ ఇత్యుక్త్వా పార్వతీ దేవి...

Sri Vishnu Shodasha Nama Stotram

శ్రీ విష్ణు షోడశి నామ స్తోత్రం (Sri Vishnu Shodasha Nama Stotram) ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్ధనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం || యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే...

Runa Vimochana Narasimha Stotram

ఋణ విమోచన నృసింహ స్తోత్రం (Runa Vimochana Narasimha Stotram) దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 1 || లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ | శ్రీ...

Siva Prokta Surya Sthavarajam

శివప్రోక్త  సూర్య స్తవ రాజము (Siva Prokta Surya sthavarajam) ఓం నమో సహస్ర బాహవే ఆదిత్యాయ నమో నమః నమస్తే పద్మహస్తాయ వరుణాయ నమో నమః || నమస్తిమిర నాశాయ శ్రీ సూర్యయ నమో నమః | నమః సహస్ర...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!