శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam)
గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా పరమం
సురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ ||
ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం సుర శిల్పకం
ప్రణవ రంజిత మంజుల తల్పకం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౨ ||
అరి సరోరుహ శంఖ గదాధరం పరిఘముద్గర బాణ దనుర్ధరం
చురిక తోమర శక్తి లసత్కరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౩ ||
విమలమానస సౌర భాస్కరం విపుల నేత్ర ధరం ప్రియం శంకరం
విమత దండన చండ ధనుష్కరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౪ ||
సకల జీవ నమస్కృత పాదుకం సకృదుపాసక సజ్జన మోదకం
సుకృత భక్త జనావన దీక్షకం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౫ ||
శరణ కీర్తన భక్త పారాయణం చరణ వారిజ మాత్మ రసాయనం
వర కరాత్త విభూతి విభూషణం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౬ ||
మృగ మదాంకిత శక్తిలకోజ్వలం మృగ గణా కలితం మృగయాకులం
మృగ వరాసనం మద్భుత దర్శనం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౭ ||
గురువరం కరుణామృత లోచనం నిరుపమం నిఖిలామయ మోచనం
ఉరు సుఖప్రద మాత్మ నిదర్శనం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౮ ||
Leave a Comment