శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (Sri Devi Ashtottara Shathanamavali)
- ఓం అనాధ్యాయై నమః
- ఓం అక్షుభ్జాయై నమః
- ఓం అయోనిజాయై నమః
- ఓం అనలప్రభావాయై నమః
- ఓం అద్యా యై నమః
- ఓం అపద్దారిణ్యై నమః
- ఓం ఆదిత్యమండలగతాయైనమః
- ఓం ఆకాశరూపిణ్యై నమః
- ఓం ఇంద్రాణ్యై నమః
- ఓం ఇంద్రార్చితాయై నమః
- ఓం ఇందుచూడాయై నమః
- ఓం ఈ శిత్రై నమః
- ఓం ఈశమాయాయై నమః
- ఓం ఉగ్రచండాయై నమః
- ఓం ఉగ్రవేగాయై నమః
- ఓం ఉగ్రప్రభావత్యై నమః
- ఓం ఉన్మత్తకేశిన్యై నమః
- ఓం ఉన్మత్తభైరవన్యై నమః
- ఓం ఋజుమార్గస్తాయై నమః
- ఓం ఋషిదేవరనమస్కృతాయై నమః
- ఓం ఏకాక్షరాయై నమః
- ఓం ఏకమాత్రాయై నమః
- ఓం అండమధ్యస్థితాయై నమః
- ఓం కరుణాకరాయై నమః
- ఓం కమన్యై నమః
- ఓం కమలస్తాయై నమః
- ఓం కల్పవృక్షస్వరూపిణ్యై నమః
- ఓం కాలజిహ్వాయై నమః
- ఓం కైటభాసురమర్దిన్యై నమః
- ఓం గీతనృతపరాయణాయై నమః
- ఓం గుహ్యకాళికాయై నమః
- ఓం గుణైకనిలయాయై నమః
- ఓం గుప్తస్థాననివాసిన్యై నమః
- ఓం గోపకులోద్భవాయై నమః
- ఓం చతువ్రక్ర్తయై నమః
- ఓం చతుర్వేదాత్మికాయై నమః
- ఓం చంద్రశేఖరవక్షస్తాయై నమః
- ఓం చంద్రశేఖరవల్లభాయై నమః
- ఓం చేతనాత్మికాయై నమః
- ఓం జగద్రూపాయై నమః
- ఓం జన్మమృత్యుజరాతీతాయై నమః
- ఓం జాతవేదస్వరూణ్యై నమః
- ఓం జీవాత్మికాయై నమః
- ఓం జ్వరాతీతాయై నమః
- ఓం తప్తకాంచనసంకాశాయై నమః
- ఓం తప్తకాంచనభూషణాయై నమః
- ఓం తిలహోమప్రియాయై నమః
- ఓం త్రిపురఘ్నే నమః
- ఓం త్రిశూలవరధారిణ్యై నమః
- ఓం త్ర్యై లోక్యజనన్యై నమః
- ఓం త్రైలోక్యమోహిన్యై నమః
- ఓం దారిద్ర్యభేదిన్యై నమః
- ఓం దివ్యనేత్రాయై నమః
- ఓం దీననాధాయై నమః
- ఓం దేవేంద్రవంద్య పాదాబ్జాయై నమః
- ఓం నవనీతప్రియాయ నమః
- ఓం నారాయణపదోద్భవాయై నమః
- ఓం నిరాకారాయై నమః
- ఓం నిసుంభహంత్యై నమః
- ఓం నీలకంఠమనోరమాయై నమః
- ఓం నైమిశారణ్యవాసిన్యై నమః
- ఓం పరాశక్తె నమః
- ఓం పర్వతనందిన్యై నమః
- ఓం పంచపాతకనాశిన్యై నమః
- ఓం పరమాహ్లాదకారిణ్యై నమః
- ఓం పద్మమాలవిభూషితాయై నమః
- ఓం పూర్ణబ్రహ్మ స్వరూపిణ్యై నమః
- ఓం ప్రణతైశ్వరదాయై నమః
- ఓం ప్రధానపురుషారాధ్యాయై నమః
- ఓం ప్రద్యుమ్నజనన్యై నమః
- ఓం ప్రత్యక్షబ్రహ్మరూపాయై నమః
- ఓం ప్రాణశక్త్యే నమః
- ఓం ప్రేత సంస్థాయై నమః
- ఓం ఫణీంద్రభూషణాయై నమః
- ఓం బగళాయై నమః
- ఓం బదర్యా శ్రమవాసిన్యై నమః
- ఓం బంధూకకుసుమాభాయై నమః
- ఓం బిందునాధస్వరూపిణ్యై నమః
- ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః
- ఓం బ్రహ్మవిష్ణుశివారాధ్యాయై నమః
- ఓం భూతాంతరస్తాయై నమః
- ఓం భూనాధప్రియాంగనాయై నమః
- ఓం మంత్రాత్మికాయై నమః
- ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః
- ఓం మహాచింతానాశిన్యై నమః
- ఓం మధుకైటభసంహాత్రై నమః
- ఓం మంజుభాషిణ్యై నమః
- ఓం మరతకశ్యామాయై నమః
- ఓం మందార కుసుమార్చితాయై నమః
- ఓం మూలాధారనివాసిన్యై నమః
- ఓం యోగనిద్రాయై నమః
- ఓం యోగివంద్యాయై నమః
- ఓం రావణచేదకారిణ్యై నమః
- ఓం వాయుమండలమధ్యస్థాయై నమః
- ఓం వాజ పేయఫలప్రదాయై నమః
- ఓం విశ్వాంబికాయై నమః
- ఓం విశ్వం భరాయ నమః
- ఓం విశ్వరూపిణై నమః
- ఓం విశ్వ వినాశిన్యై నమః
- ఓం విశ్వ ప్రాణాత్మికాయై నమః
- ఓం విరూపాక్షమనోరమాయై నమః
- ఓం వేదవిద్యాయై నమః
- ఓం వేదాక్షరపరీత్వాంగ్యై నమః
- ఓం సంక్షోభనాశిన్యై నమః
- ఓం సంసారార్ణవతారిణ్యై నమః
- ఓం క్షేమదాయిన్యై నమః
- ఓం సంసారబంధకర్తె నమః
- ఓం సంసారపర్జితాయై నమః
- శ్రీ దేవి లోకమాతాయై నమః
ఇతి శ్రీ దేవీ ఓం అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment