శ్రీ దేవసేన అష్టోత్తర శతనామావళి (Sri Devasena Ashtottara Shatanamavali)
- ఓం పీతాంబర్యై నమః
- ఓం దేవసేనాయై నమః
- ఓం దివ్యాయై నమః
- ఓం ఉత్పల ధారిన్యై నమః
- ఓం అణిమాయై నమః
- ఓం మహాదేవ్యై నమః
- ఓం కరాళిన్యై నమః
- ఓం జ్వాలానేత్రై నమః
- ఓం మహాలక్ష్మ్యై నమః
- ఓం వారాహ్యై నమః
- ఓం బ్రహ్మ విద్యాయై నమః
- ఓం సరస్వత్యై నమః
- ఓం ఉషాయై నమః
- ఓం ప్రకృత్యై నమః
- ఓం శివాయై నమః
- ఓం సర్వాభరణభూషితాయై నమః
- ఓం శుభరూపాయై నమః
- ఓం శుభ కర్యై నమః
- ఓం ప్రత్యుషాయై నమః
- ఓం మహేశ్వర్యై నమః
- ఓం అచింత్యయై నమః
- ఓం అకోభ్యాయై నమః
- ఓం చంద్రవర్ణాయై నమః
- ఓం కళాధరాయై నమః
- ఓం పూర్ణ చంద్రాయై నమః
- ఓం సర్వాయై నమః
- ఓం యక్షాయై నమః
- ఓం ఇష్ట సిద్ధి ప్రదాయకాయై నమః
- ఓం మయాధరాయై నమః
- ఓం మహామాయిన్యై నమః
- ఓం ప్రవాళవదనాయై నమః
- ఓం అనంతాయై నమః
- ఓం ఇంద్రాన్యై నమః
- ఓం ఇంద్ర రూపిన్యై నమః
- ఓం ఇంద్రశక్త్యై నమః
- ఓం పరాయన్యై నమః
- ఓం లోకాధ్యక్షాయై నమః
- ఓం సురాధ్యక్షాయై నమః
- ఓం ధర్మాధ్యక్షాయై నమః
- ఓం సుందర్యై నమః
- ఓం సుజాగ్రత్తాయై నమః
- ఓం సుస్వరూపాయై నమః
- ఓం స్కందభార్యాయై నమః
- ఓం సత్ప్రబాయై నమః
- ఓం ఐశ్వర్యాసనాయై నమః
- ఓం అవింద్యాయై నమః
- ఓం కావేర్యై నమః
- ఓం తుంగభద్రాయై నమః
- ఓం ఈశానాయై నమః
- ఓం లోకమాత్రే నమః
- ఓం ఓజసే నమః
- ఓం తేజసే నమః
- ఓం అపావహాయై నమః
- ఓం సద్యోజాతాయై నమః
- ఓం స్వరూపాయై నమః
- ఓం భోగిన్యై నమః
- ఓం పాపనాశిన్యై నమః
- ఓం సుఖాశనాయై నమః
- ఓం సుఖాకారయై నమః
- ఓం మహాఛత్రాయై నమః
- ఓం పురాతన్యై నమః
- ఓం వేదాయై నమః
- ఓం వేదరసాయై నమః
- ఓం వేదగర్భాయై నమః
- ఓం త్రయీమయ్యై నమః
- ఓం సామ్రాజ్యయై నమః
- ఓం సుదాకారాయై నమః
- ఓం కంచనాయై నమః
- ఓం హేమభూషణా నమః
- ఓం మూలాధిపాయై నమః
- ఓం పరాశక్త్యై నమః
- ఓం పుష్కరాయై నమః
- ఓం సర్వతోముఖ్యై నమః
- ఓం దేవసేనాయై నమః
- ఓం ఉమాయై నమః
- ఓం పార్వత్యై నమః
- ఓం విశాలాక్ష్యే నమః
- ఓం హేమావత్యై నమః
- ఓం సనాతనాయై నమః
- ఓం బహువర్ణాయై నమః
- ఓం గోపవత్యై నమః
- ఓం సర్వస్వాయై నమః
- ఓం మంగళ కారిన్యై నమః
- ఓం అంబాయై నమః
- ఓం గణాంబాయై నమః
- ఓం విశ్వాంబాయై నమః
- ఓం సుందర్యై నమః
- ఓం త్రిపురసుందర్యై నమః
- ఓం మనోన్మ న్యై నమః
- ఓం చాముండాయై నమః
- ఓం నాయికాయై నమః
- ఓం నాగదారిన్యై నమః
- ఓం స్వధాయై నమః
- ఓం విశ్వతో ముఖ్యై నమః
- ఓం సురాధ్యక్షాయై నమః
- ఓం సురేశ్వర్యై నమః
- ఓం గుణత్రయాయై నమః
- ఓం దయారూపిన్యై నమః
- ఓం అభియాగతిగాయై నమః
- ఓం ప్రాణశక్త్యై నమః
- ఓం పరాదేవ్యై నమః
- ఓం శరణాగతరాక్షకాయై నమః
- ఓం అశేష హృదయాయై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం సర్వేశ్వర్యై నమః
- ఓం వేద సారాయై నమః
- ఓం సిద్ధిదాయై నమః
- ఓం దేవసేనాయై నమః
ఇతి శ్రీ దేవసేనా దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment