Home » Sri Dattatreya » Sri Dattatreya Kavacham

Sri Dattatreya Kavacham

శ్రీ దత్తాత్రేయ కవచం (Sri Dattatreya Kavacham)

శ్రీ పాదః పాతు మే పాదౌ ఊరూ సిద్ధాసనస్థతః
పాయా ద్దిగంబరో గుహ్యం నృహరిహి పాతు మే కటిం || ౧ ||

నాభిం పాతు జగ త్ర్సాష్టదరం పాతు దలోదరః
కృపాళు: పాతు హృదయం షడ్భుజః పాతు మే బుజౌ || ౨ ||

స్రక్కుండీ శూలడమరు శంఖచక్ర ధరః కరాన్
పాతు కంటం కంబుకంట: సుముకః పాతు మే ముఖం || 3 ||

జిహ్వం మే వేద వాక్పాతు నేత్రం పాతు దివ్యద్రుక్
నాసికాం పాతు గంధాత్మా పాతు పుణ్య శ్రవాః శ్రుతీ || ౪ ||

లలాటం పాతు హంసాత్మా శిరః పాతు జటాధరః
కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాన్యజః || 5 ||

సర్వాంతరోంతః కరణం ప్రాణాన్మే పాతు యోగిరాట్
ఉపరిస్టాదధస్తాచ్చ పృష్టతః పార్మ్యతోగ్రతః || 6 ||

అంతర్భహిస్చ మాం నిత్యం నానా రూపధరోవతు
వర్జితం కవచేనావ్యాత్ స్థానం మే దివ్య దర్శనః || 7 ||

రాజతః శత్రుతో హింసాత్ దుష్పయోగాదితో మతః
ఆదివ్యాధిభయార్తిభ్యో దత్తాత్రేయస్సదావతు || 8 ||

ధనధ్యాన గృహక్షేత్రస్త్రీపుత్ర పశుకింకరాన్
జ్ఞాతీంశ్చ పాతు మే నిత్య మనసూయా నందవర్ధనః || ౯ ||

బాలోన్మత్త పిశాచ సేభ్యో ద్యువిట్ సంధిషు పాతు మాం
భూత భౌతిక మృత్యుభ్యో హరిహి పాతు దిగంబరః || 10 ||

య ఏతద్దత్త కవచం సన్నహ్యత్ భక్తిభావిత:
సర్వానర్ద వినిర్ముక్తో గ్రహపీడా వివర్జితః || 11 ||

భూతప్రేత పిశాచాధ్యైర్దే వై రప్యపరాజితః
భుభు జ్తాం త్ర ధివ్యాన్ భోగాన్ సః దేహాఁతే తత్పదం వ్రజేత్

ఇతి శ్రీ వాసుదేవానంద సరస్వతీ విరచితో దత్తాత్రేయ కవచః

Sri Datta Atharvashirsham

శ్రీ దత్త అథర్వ శీర్షం (Sri Datta Atharvashirsham) ఓం నమో భగవతే దత్తాత్రేయాయ అవధూతాయ దిగంబరాయవిధిహరిహరాయ ఆదితత్త్వాయ ఆదిశక్తయే || 1 || త్వం చరాచరాత్మకః సర్వవ్యాపీ సర్వసాక్షీ త్వం దిక్కాలాతీతః త్వం ద్వంద్వాతీతః || 2 || త్వం...

Sri Dattatreya Avataram

శ్రీ దత్తు జయంతి (Sri Datta Jayanthi) దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున...

Sri Dattatreya Ashtottara Shatanamavali

శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి (Sri Dattatreya Ashtottara Shatanamavali) ఓం శ్రీ దత్తాయ నమః ఓం దేవదత్తాయ నమః ఓం బ్రహ్మదత్తాయ నమః ఓం శివదత్తాయ నమః ఓం విష్ణుదత్తాయ నమః ఓం అత్రిదత్తాయ నమః ఓం ఆత్రేయాయ నమః...

Sri Datta Panjara Stotram

శ్రీ దత్త పంజర స్తోత్రం (Sri Datta Panjara Stotram) ఓం నమో భగవతే దత్తత్రేయాయ, మహాగంభీరాయ, వైకుంట వాసాయ శంఖచక్రగాధాత్రి శూల ధారిణే, వేణునాదాయ, దుష్టసంహారకాయ, శిష్టపరిపాలకాయ, నారాయణాస్త్రధారిణే, చిద్రూపాయ, ప్రజ్ఞాన బ్రహ్మమహా వాక్యాయ, సకలోకైక సన్నుతాయ, సచ్చిదానందాయ, సకలలోక...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!