Home » Stotras » Sri Danvantari Maha Mantram

Sri Danvantari Maha Mantram

శ్రీ ధన్వంతరి మహా మంత్రము (Sri Danvantari Maha Mantram)

ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే

అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్ర్తే
శ్రీ మహా విష్ణు స్వరూప శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా

ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ
త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః

ఈ స్తోత్రము ప్రతి రోజు చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు. ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు వున్నఎడల ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఎడల ఆ రోగము ఉపశమించును.

Sri Mahalakshmi Chaturvimsati Namavali

శ్రీ మహాలక్ష్మీ దేవీ చతుర్వింశతి నామవళి (Sri Mahalakshmi Chaturvimsati Namavali) ఓం శ్రీ శ్రియై నమః ఓం శ్రీ లోకధాత్ర్యై నమః ఓం బ్రహ్మమాత్రే నమః ఓం పద్మనేత్రాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం ప్రసంనముఖ పద్మాయై నమః...

Sri Shiva Ashtottara Shatanama Stotram

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం (Sri Shiva Ashtottara Shatanama Stotram) శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || ౧ || శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || ౨ || భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివాప్రియః...

Sri Anjaneya Swamy Stotram

శ్రీ ఆంజనేయ స్తోత్రమ్ (Sri Anjaneya Swamy Stotram) రంరంరం రక్త వర్ణం దినకరవదనం తీక్షదంష్ట్రాకరాళం రంరంరం రమ్య తేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రం రంరంరం రాజయోగం సకల శుభనిధిం సప్త భేతాళం భేద్యం రం రం రం రాక్షసాంతం సకల...

Sri Varuna Stuthi

శ్రీ వరుణ స్తుతి (Sri Varuna Stuthi) వరుణంచ ప్రవక్ష్యామి పాశహస్తం మహాలం శంఖస్ఫటిక వర్ణాభం సిత హారాంబరావృతం సముత్పతంతు ప్రదిశోనభస్వతీః సర్వా ఆపః పృధివీంతర్పయంతు అపాంరసాః ఓషధీన్ జీవయంతు వర్ధంతు చౌషధయో విశ్వరూపాః వరుణను గ్రహాత్సర్వం జీవశక్తిర్వివర్ధతు భూమింసించతు పర్జన్యః పయసాపూర్ణ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!