Home » Ashtakam » Sri Dandapani Ashtakam

Sri Dandapani Ashtakam

శ్రీ దండపాణి అష్టకం (Sri Dandapani Ashtakam)

రత్నగర్భాంగజోద్భూత పూర్ణభద్రసుతోత్తమ।
నిర్విఘ్నం కురు మే యక్ష కాశివాసం శివాప్తయే॥ 1 ॥

ధన్యో యక్షః పూర్ణభద్లో ధన్యా కాంచనకుండలా।
యయోర్జఠరపీఠేఽభూ ర్దండపాణే మహామతే॥ 2 ॥

జయ యక్షపతే ధీర! జయ పింగలలోచన।
జయ పింగజచాభార జయ దండమహాయుధ॥ 3 ॥

అవిముక్త మహాక్షేత్రసూత్రధారోగ్రతాపన।
దండనాయక భీమాస్య జయ విశ్వేశ్వర ప్రియ॥ 4 ॥

సౌమ్యానాం సౌమ్యవదన। భీషణానాం భయానక।
క్షేత్రపాపధియాం కాల మహాకాలమహాప్రియ॥ 5 ॥

జయ ప్రాణద యక్షేంద్ర కాశీవాసాన్నమోక్షద।
మహారత్నస్ఫురద్రశ్మి చయచర్చితవిగ్రహ॥ 6 ॥

మహాసంభ్రాంతిజనక। మహోద్భ్రాంతిప్రదాయక।
అభక్తానాం చ। భక్తానాం సంభ్రాంత్యుద్భ్రాంతి నాశక॥ 7 ॥

ప్రాంతనేపథ్యచతుర జయ జ్ఞాననిధిప్రద।
జయగౌరీపదాబ్జాళే। మోక్షేక్షణ విచక్షణ॥ 8 ॥

యక్షరాజాష్టకం పుణ్య మిదం నిత్యం త్రకాలతః।
జపామి మైత్రావరుణే వారాణస్యాప్తికారణమ్॥ 9 ॥

దండపాణ్యష్టకం ధీమాన్ జప న్విఘ్నై ర్మజాతుచిత్।
శ్రద్ధయా పరిభూయేత కాశీవాస ఫలం లభేత్॥ 10 ॥

ప్రాదుర్భావం దండపాణేః శృణ్వన్ స్తోత్రమిదం గృణన్।
విపత్తి మన్యతః ప్రాప్య కాశీం జన్మాంతరే లభేత్॥ 11 ॥

బుద్ధిమంతులు దండపాణ్యష్టకమును శ్రద్ధతో చదివినయెడల విఘ్నములు తొలగి కాశీవాస ఫలమును పొందుదురు. దండపాణి ప్రాదుర్భావమును విని, స్తోత్రమును చదువువారు అన్యత్ర మరణించినను జన్మాంతరమునందు కాశీని పొందుదురు. ఈ స్తోత్ర పఠనం వల్ల కాశీ ప్రాప్తి కల్గును.

Sri Ranganatha Ashtakam

శ్రీ రంగనాథా అష్టకం (Sri Ranganatha Ashtakam) పద్మాదిరాజే గురుదౌదిరాజే విరచరాజే సుర రాజరాజే | త్రైలోక్య రాజే అఖిల రాజరాజే శ్రీ రంగరాజే నమతా నమామి || 1 || శ్రీ చిత్తశాయీ భజగేంద్రశాయీ, నాదార్కశాయీ, ఫణిభోగశాయీ అంబోదిశాయీ, వతత్రశాయీ,...

Sri Lalitha Devi Ashtakam

శ్రీ లలితా అష్టకం (Sri Lalitha Ashtakam) జయ జయ వైష్ణవి దుర్గే లలితే జయ జయ భారతి దుర్గే లలితే జయ జయ భార్గవి దుర్గే లలితే మమ ప్రణమామి సదాశ్రీ లలితే! బ్రహ్మద్యమర సేవిత లలితే ధర్మాదర్వ విచక్షణి...

Sri Dharma Sastha Ashtakam

శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam) గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా  పరమం సురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ || ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం...

Sri Shiva Ashtakam

శ్రీ శివా అష్టకం (Sri Shiva Ashtakam) ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజాం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశానమీడే || 1 || గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!