శ్రీ చంద్రఘంటా ద్వాదశ నామ స్తోత్రం (Sri Chandraghanta Dwadasa Nama Stotram)
ప్రధమం చంద్రఘంటా చ ద్వితీయం ధైర్య కారిణీం
తృతీయం వరద ముద్రా చ చతుర్ధం వ్యాఘ్ర వాహినీం
పంచమం అభయముద్రాంశ్చ, షష్టం దుష్టనివారిణీం
సప్తమం దనుర్భణదరాంశ్చ, అష్టమం కమలధారిణీం
నవమం దశ భజాంశ్చ దశమం ఛండరూపిణీం
ఏకాదశం శూలధరాంశ్చ ద్వాదశం గధాధరీం
ఇతి శ్రీ చంద్రఘంటా ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం
Leave a Comment