Home » Stotras » Sri Chandi Dhwaja Stotram

Sri Chandi Dhwaja Stotram

శ్రీ చండీ ధ్వజస్తోత్రమ్  (Sri Chandi dhwaja Stotram)

అస్య శ్రీ చండీ ధ్వజ స్త్రోత్ర మహామన్త్రస్య । మార్కణ్డేయ ఋశిః ।
అనుశ్తుప్ ఛన్దః । శ్రీమహాలక్ష్మీర్దేవతా । శ్రాం బీజమ్ । శ్రీం శక్తిః ।
శ్రూం కీలకమ్ । మమ వాఞ్ఛితార్థ ఫలసిద్ధ్యర్థం వినియోగః ।

ఓం శ్రీం నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై భూత్యై నమో నమః ।
పరమానన్దరూపాయై నిత్యాయై సతతం నమః ॥ ౧ ॥

నమస్తేఽస్తు మహాదేవి పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౨ ॥

రక్షమాం శరణ్యే దేవి ధన-ధాన్య-ప్రదాయిని ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౩ ॥

నమస్తేఽస్తు మహాకాలీ పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౪ ॥

నమస్తేఽస్తు మహాలక్ష్మీ పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౫ ॥

మహాసరస్వతీ దేవీ పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౬ ॥

నమో బ్రాహ్మీ నమస్తేఽస్తు పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౭ ॥

నమో మహేశ్వరీ దేవి పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౮ ॥

నమస్తేఽస్తు చ కౌమారీ పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౯ ॥

నమస్తే వైష్ణవీ దేవి పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౧౦ ॥

నమస్తేఽస్తు చ వారాహీ పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౧౧ ॥

నారసింహీ నమస్తేఽస్తు పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౧౨ ॥

నమో నమస్తే ఇన్ద్రాణీ పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౧౩ ॥

నమో నమస్తే చాముణ్డే పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౧౪ ॥

నమో నమస్తే నన్దాయై పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౧౫ ॥

రక్తదన్తే నమస్తేఽస్తు పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౧౬ ॥

నమస్తేఽస్తు మహాదుర్గే పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౧౭ ॥

శాకమ్భరీ నమస్తేఽస్తు పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౧౮ ॥

శివదూతి నమస్తేఽస్తు పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౧౯ ॥

నమస్తే భ్రామరీ దేవి పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౨౦ ॥

నమో నవగ్రహరూపే పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౨౧ ॥

నవకూట మహాదేవి పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౨౨ ॥

స్వర్ణపూర్ణే నమస్తేఽస్తు పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౨౩ ॥

శ్రీసున్దరీ నమస్తేఽస్తు పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౨౪ ॥

నమో భగవతీ దేవి పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౨౫ ॥

దివ్యయోగినీ నమస్తే పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౨౬ ॥

నమస్తేఽస్తు మహాదేవి పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౨౭ ॥

నమో నమస్తే సావిత్రీ పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౨౮ ॥

జయలక్ష్మీ నమస్తేఽస్తు పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౨౯ ॥

మోక్షలక్ష్మీ నమస్తేఽస్తు పరబ్రహ్మస్వరూపిణి ।
రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ॥ ౩౦ ॥

చణ్డీధ్వజమిదం స్తోత్రం సర్వకామఫలప్రదమ్ ।
రాజతే సర్వజన్తూనాం వశీకరణ సాధనమ్ ॥ ౩౨ ॥

శ్రీ చండీ ధ్వజ స్తోత్రమ్ సంపూర్ణం

Sringeri Sri Nrusimha Bharathi Sri Guru Paduka Stotram

శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి విరచిత శ్రీ గురుపాదుకా స్తోత్రం (Sringeri Sri Nrusimha Bharathi Virachita Sri Guru Paduka Stotram) నాలీకనీకాశపదాదృతాభ్యాం నారీవిమోహాదినివారకాభ్యామ్ నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 ||...

Sri Tara Mahavidya

శ్రీ తారా  మహావిద్య (Sri Tara Mahavidya) Tara Jayanthi is celebrated in the Chaitra Masam Shukla Paksha navami (9th day ). Tara Swarna Tara Neela Saraswathi దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీ తారాదేవి. నీలవర్ణంతో...

Sri Bagalamukhi Mahavidya

శ్రీ బగళా ముఖీ దేవి (Sri Bagalamukhi Mahavidya) Baglamukhi Jayanti is celebrated in the month of Vaishakam (8th day) Shukla Paksha Astami day as per telugu calendar. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళా...

Sri Lalitha Sahasranama Stotram

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం (Sri Lalitha Sahasranama Stotram) అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!