Home » Stotras » Sri Bindu Madhava Stotram

Sri Bindu Madhava Stotram

శ్రీ బిందు మాధవ స్తోత్రం (Sri Bindu Madhava Stotram)

౧. ఓం నమః పుండరీకాక్ష బాహ్యాంతః శౌచదాయినే |
సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ||
౨. నమామి తే పద ద్వంద్వం సర్వ ద్వంద్వ నివారకం|
నిర్ద్వంద్వయా ధియావిష్ణో జిష్ణ్వాది సురవందిత ||
౩. యం స్తోతుం నాధిగచ్ఛంతి వాచో వాచస్పతేరపి|
తమీష్టే క ఇహ స్తోతుం భక్తిరత్ర బలీయసీ ||
౪. అపి యో భగవానీశో మనః ప్రాచామగోచరః|
స మాదృశై రల్పధీభిః కథం స్తుత్యో వచః పరః ||
౫. యం వాచో న విశంతీశం మనతీహ మనో న యమ్|
మనోగిరామతీతం తమ్ కః స్తోతుం శక్తిమాన్ భవేత్ ||
౬. యస్య విశ్వసితం వేదాః సషడంగ పదక్రమాః |
తస్య దేవస్య మహిమా మహాన్ కై రవగమ్యతే ||
అతంద్రితమనో బుద్ధీందరియా యం సనకాదయః|
ధ్యాయంతోsపి హృదాకాశే న విందంతి యథార్థతః ||
౮. నారదాద్యైర్మునివరైః ఆబాలబ్రహ్మచారిభిః |
గీయమాన చరిత్రోsపి న సమ్యగ్ యోsధిగమ్యతే ||
౯. తమ్ సూక్ష్మరూప మజ మవ్యయ మేకమాద్యం|
బ్రహ్మాద్యగోచరమజేయ మనంత శక్తిం ||
నిత్యం నిరామయ మమూర్తమచింత్య మూర్తిం |
కస్త్వాం చరాచర చరాచర భిన్నవేత్తి ||
౧౦. ఏకైకమేవ తవనామ హరేన్మురారే |
జన్మార్జితాఘ మఘినాం చ మహాపదాఢ్యమ్||
దద్యాత్ ఫలం చ మహితం మహతో మఖస్య
జప్తం ముకుంద మధుసూదన మాధవేతి ||
౧౧. నారాయణేతి నరకార్ణవ తారణేతి
దామోదరేతి మధుహేతి చతుర్భుజేతి|
విశ్వంభరేతి విరజేతి జనార్దనేతి
క్వాస్తీహ జన్మ జపతాం క్వ కృతాంత భీతిః||
౧౨. యే త్వాం త్రివిక్రమ సదా హృది శీలయంతి
కాదంబినీ రుచిరరోచిష మంబుజాక్షం |
సౌదామినీ విలసితాంశుక వీతమూర్తే
తేsపి స్పృశంతి తవ కాంతి మచింత్య రూపామ్||
౧౩. శ్రీవత్సలాంఛన హరేsచ్యుత కైటభారే
గోవింద తార్క్ష్యరథ కేశవ చక్రపాణే |
లక్ష్మీపతే దనుజ సూదన శార్ఙ్గపాణే
త్వద్భక్తి భాజి న భయం క్వచిదస్తి పుంసి ||
౧౪. యైరర్చితోsసి భగవన్ తులసీ ప్రసూనైః
దూరీకృతైణమదసౌరభ దివ్యగన్ధైః ||
తానర్చయంతి దివి దేవగణాః సమస్తాః
మందార దామభిరలం విమల స్వభావాన్ ||
౧౫. యద్వాచి నామ తవ కామ దమజ్జనేత్ర
యచ్చ్రోత్రయో స్తవ కథామధురాక్షరాణి
యచ్చిత్తభిత్తి లిఖితం భవతోస్తి రూపం
నీరూప భూప పదవీ నహి తైర్దురాపా||
౧౬. యే త్వాం భజంతి సతతం భువి శేషశాయిన్
తాన్ శ్రీపతే పితృ పతీంద్ర కుబేరముఖ్యాః ||
బృందారకా దివి సదైవ సభాజయంతి
స్వర్గాపవర్గ సుఖ సంతతి దానదక్ష||
౧౭. యే త్వాం స్తువంతి సతతం దివి తాన్ స్తువంతి
సిద్ధాప్సరోsమరగణా లసదబ్జపాణే
విశ్రాయణత్యఖిల సిద్ధిద కో వినా త్వాం
నిర్వాణచారు కమలాం కమలాయతాక్ష||
౧౮. త్వం హంసి పాసి సృజసి క్షణతః స్వలీలా
లీలావపుర్ధర విరించి నతాంఘ్రి యుగ్మ
విశ్వం త్వమేవ పర విశ్వపతి స్త్వమేవ
విశ్వస్య బీజమసి తత్ప్రణతోస్మి నిత్యం
౧౯. స్తోతా త్వమేవ దనుజేంద్ర రిపో స్తుతిస్త్వం
స్తుత్యస్త్వమేవ సకలం హి భవానిహైకః |
త్వత్తో న కించిదపి భిన్నమవైమి విష్ణో
తృష్ణాం సదా కృణుహాయ్ మే భవజాం భవారే ||
౨౦. అగ్ని బిందోః స్తుతిం యోsత్ర మాధవాగ్రే పఠిష్యతి
సమృద్ధ సర్వకామః స మోక్షలక్ష్మీపతిర్భవేత్ ||

ఈ అగ్నిబిందుకృత స్తోత్రమును బిందుమాధవుని ముందు పఠించిన వారు సమస్త మనోరథములు సిద్ధించిన వారై మోక్షలక్ష్మీ పతులగుదురు.

Sri Nagendra Ashtottara Shatanamavali

శ్రీ నాగేంద్ర అష్టోత్తర శతనామావళి (Sri Nagendra Ashtottara Shatanamavali) ఓం అనంతాయ నమః ఓం ఆది శేషా య నమః ఓం అగదాయ నమః ఓం అఖిలోర్వీచాయ నమః ఓం అమిత విక్రమాయ నమః ఓం అనిమిషార్చితాయ నమః ఓం...

Sri Shyamala Shodasha Nama Stotram

శ్రీ శ్యామల షోడశ నామా స్తోత్రం (Sri Shyamala Shodasha Nama Stotram) హయగ్రీవ ఉవాచ  తాం తుష్టువుః షోడశభిర్నామభిర్నాకవాసినః | తాని షోడశనామాని శృణు కుంభసముద్భవ || ౧ సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా | మంత్రిణీ సచివేశీ చ...

Sri Shiva Raksha Stotram

శ్రీ శివ రక్షా స్తోత్రం (Sri Shiva Raksha Stotram) అస్య శ్రీ శివరక్షాస్తోత్రమంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః | శ్రీ సదాశివో దేవతా | అనుష్టుప్ ఛందః | శ్రీ సదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః || చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్...

Sarva Devata Gayatri Mantras

సర్వ దేవతా గాయత్రి మంత్ర (Sarva Devata Gayatri Mantras) బ్రహ్మ గాయత్రి :- 1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. 2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. 3. సురారాధ్యాయ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!