Home » Mahavidya » Sri Bhuvaneshwari Mahavidya

Sri Bhuvaneshwari Mahavidya

భువనేశ్వరీ మహావిద్య ( Sri Bhuvaneshwari Mahavidya)

Bhuvaneshvari Jayanti is celebrated on the Badarapada Masam Shukla Paksha Dwadashi day(12th day) as per Chandra Manam.

శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

భువనేశ్వరీ గాయిత్రి:

ఓం నారాయణైచ విద్మహే భువనేశ్వయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్

Sri Prathyangira Devi Stotram

Sri Prathyangira Stotram (శ్రీ ప్రత్యంగిరా దేవీ స్తోత్రం) ఓం మాతర్మేమదు కైట భగ్ని మహిషా ప్రాణాపహారోధ్యమే, హేలా నిర్మిత ధూమ్ర లోచన నవదేహే చండముండార్దినీ నిషేషీ కృత రక్త భీజ దనుజే నిత్యే నిషుమ్బాపహే షుమ్భాని ధ్వంసిని సంహరారు: దురితం...

Sri Datta Shodasha Avatara Dhyana Shloka

శ్రీ దత్త షోడశావతార ధ్యాన శ్లోకాః (Sri Datta Shodasha Avatara Dhyana Shloka) నమస్తే యోగిరాజేంద్ర దత్తాత్రేయ దయానిధే | స్మృతిం తే దేహి మాం రక్ష భక్తిం తే దేహి మే ధృతిమ్ || 1. యోగిరాజ ఓం...

Sri Navagraha Sooktam

శ్రీ నవగ్రహ సూక్తం (Sri Navagraha Sooktam) ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్| ప్రసన్నవదనమ్ ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే || ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యమ్ ఓం...

Deva Krutam Sankata Ganesha Stotram

దేవ కృతం సంకటనాశన గణేశ స్తోత్రం (Deva Krutam Sankata Ganesha Stotram ) నమో నమస్తే పరమార్థరూప నమో నమస్తే ఖిలకారణాయ | నమో నమస్తే ఖిలకారకాయ సర్వేంద్రియాణామధివాసినేపి || 1 || నమో నమో భూతమయాయ తేజస్తు నమో...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!