Home » Ashtothram » Sri Basara Saraswathi Ashtottaram

Sri Basara Saraswathi Ashtottaram

శ్రీ బాసర సరస్వతీ అష్టోత్తర శతనామావళి (Sri Basara Saraswathi Ashtottaram)

  1. ఓం శ్రీ శారదాయై నమః
  2. ఓం లలితాయై నమః
  3. ఓం వాణ్యై నమః
  4. ఓం సుందర్యై నమః
  5. ఓం భారత్యై నమః
  6. ఓం వరాయై నమః
  7. ఓం రమాయై నమః
  8. ఓం కాల్యై నమః
  9. ఓం భగవత్యై నమః
  10. ఓం చారువీణధారయై నమః
  11. ఓం శుభాయై నమః
  12. ఓం గాయత్ర్యై నమః
  13. ఓం శంకర్యై నమః
  14. ఓం శుద్ధాయై నమః
  15. ఓం మునవ్రుందనసేవితాయై నమః
  16. ఓం సంపత్కర్యై ఏ నమః
  17. ఓం సుధాయై నమః
  18. ఓం సాద్వ్యై నమః
  19. ఓం సర్వకారణ రూపిన్యై నమః
  20. ఓం యజ్ఞ ప్రియాయై నమః
  21. ఓం వేదమాత్యై నమః
  22. ఓం సురాసుర గణార్పితాయై నమః
  23. ఓం పరమాన్యై నమః
  24. ఓం పరంధామాయై నమః
  25. ఓం నిరాకారాయై నమః
  26. ఓం యోగారూపాయై నమః
  27. ఓం అవికారిన్యై నమః
  28. ఓం నిర్గుణాయై నమః
  29. ఓం నిష్కియాయై నమః
  30. ఓం శాంతాయై నమః
  31. ఓం ద్వైత వర్జితయ నమః
  32. ఓం నిరాశ్రయాయై నమః
  33. ఓం నిరాధరాయై నమః
  34. ఓం నామరూపవివర్జితాయై నమః
  35. ఓం అప్రేమేయాయై నమః
  36. ఓం స్వప్రకాశాయై నమః
  37. ఓం కూటస్థాయై నమః
  38. ఓం నిఖీలైశ్వర్యై నమః
  39. ఓం నితాయాయై నమః
  40. ఓం అవ్యాయై నమః
  41. ఓం నిత్యాముక్తాయై నమః
  42. ఓం నిర్వికల్పాయై నమః
  43. ఓం భవాపహాయై నమః
  44. ఓం సావిత్ర్యై నమః
  45. ఓం నిర్మలాయై నమః
  46. ఓం సూక్ష్మాయై నమః
  47. ఓం విశ్వభ్రమణకారిన్యై నమః
  48. ఓం తత్వ మస్యాదివాక్యార్ధాయై నమః
  49. ఓం పరబ్రహ్మ స్వరూపిన్యై నమః
  50. ఓం భూతాత్మికాయై నమః
  51. ఓం భూతమయ్యై నమః
  52. ఓం భూతిదాయై నమః
  53. ఓం భూతిభావనాయై నమః
  54. ఓం వాగ్వాదన్యై నమః
  55. ఓం గుణమయ్యై నమః
  56. ఓం సుషుమ్నానాడి రూపిన్యై నమః
  57. ఓం మహాత్యై నమః
  58. ఓం సుందరాకారాయై నమః
  59. ఓం రహౌపూజన తత్పరాయై నమః
  60. ఓం గోక్షీర సద్రుశాకారాయై నమః
  61. ఓం కొమలాంగ్యై నమః
  62. ఓం చతుర్బుజాయై నమః
  63. ఓం మధుల ప్రియాయై నమః
  64. ఓం అమృతాయై నమః
  65. ఓం అనంతాయై నమః
  66. ఓం మధురాలాప భాషిన్యై నమః
  67. ఓం స్వధాయై నమః
  68. ఓం స్వాహాయై నమః
  69. ఓం శుచ్యై నమః
  70. ఓం ధాత్ర్యై నమః
  71. ఓం సరోవరనివాసిన్యై నమః
  72. ఓం నారాయన్యై నమః
  73. ఓం శ్రీంరత్యై నమః
  74. ఓం ప్రీత్యై నమః
  75. ఓం మనోవాచామగోచరాయై నమః
  76. ఓం మూలప్రకృత్యై నమః
  77. ఓం అవ్యక్తాయై నమః
  78. ఓం సమస్త గుణ శాలిన్యై నమః
  79. ఓం శుద్ధస్పటిక సంకాశాయై నమః
  80. ఓం నిష్కామాయై నమః
  81. ఓం మంగళాయై నమః
  82. ఓం అచ్యుతాయై నమః
  83. ఓం ఆదిమధ్యాంతరహితాయై నమః
  84. ఓం అక్షరాయై నమః
  85. ఓం శివాయై నమః
  86. ఓం వాసరావలసరాయై నమః
  87. ఓం ఆద్యాయై నమః
  88. ఓం వాసరాధిపసేవితాయై నమః
  89. ఓం వాసరాపీటనిలయాయై నమః
  90. ఓం వాసుదేవేవ్యై నమః
  91. ఓం వసుప్రదాయై నమః
  92. ఓం బీజ త్రయాత్మికాయై నమః
  93. ఓం దేవ్యై నమః
  94. ఓం పీటత్రితయావాసిన్యై నమః
  95. ఓం విద్యావిద్యా ప్రదాయై నమః
  96. ఓం వేద్యాయై నమః
  97. ఓం భావ భావ వివర్జితాయై నమః
  98. ఓం నిత్యశుద్దాయై నమః
  99. ఓం నిష్ప్రపంచాయై నమః
  100. ఓం అఖిలాత్మికాయై నమః
  101. ఓం మహాసరస్వత్యై నమః
  102. ఓం దివ్యాయై నమః
  103. ఓం సచ్చిదానంత రూపిన్యై నమః
  104. ఓం మహాకాళియై నమః
  105. ఓం మహలక్ష్మి నమః
  106. ఓం పద్మవక్త్రకాయై నమః
  107. ఓం పద్మనిలయాయై నమః
  108. ఓం బాసర సరస్వత్యై నమః

ఇతి శ్రీ బాసర సరస్వత్యై అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Saraswathi Dwadasa Nama Stotram

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం (Sri Saraswathi Dwadasa nama Stotram) శ్రీ సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ | హంసవాహ సమాయుక్తా విద్యాదానకరి మమ || ప్రధమం భారతీనామ ద్వితీయం చ సరస్వతీ | తృతీయం శారదాదేవి చతుర్ధం...

Agastya Kruta Sri Surya Stotram

అగస్త్య కృత శ్రీ సూర్య స్తోత్రం (Agastya Kruta Sri Surya Stotram) ధ్యామేత్సూర్య మనంత కోటి కిరణం తేజో మయం భాస్కరమ్ | భక్తా నామ భయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ || ఆదిత్యం జగదీశ మచ్యుత మజం తైలోక్య...

Sri Sudarsana Ashtottara Sathanamavali

శ్రీ సుదర్శన అష్టోత్తర శతనామావళి (Sri Sudarsana Ashtottara Sathanamavali) ఓం సుదర్శనాయ నమః ఓం చక్రరాజాయ నమః ఓం తేజోవ్యూహాయ నమః ఓం మహాద్యుతయే నమః ఓం సహస్రబాహవే నమః ఓం దీప్తాంగాయ నమః ఓం అరుణాక్షాయ నమః ఓం...

Sri Saraswati Ashtottaram

శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి () ఓం సరస్వత్యై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహా మయాయై నమః ఓం వరప్రదాయై నమః ఓం శ్రీ ప్రదాయై నమః ఓం శ్రీ పద్మానిలయాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!