శ్రీ బాలా దశమయీ (Sri Bala Dasamayie Stotram)
శ్రీ కాలీ బగలాముఖీ చ లలితా ధూమ్రావతీ భైరవీ
మాతఙ్గీ భువనేశ్వరీ చ కమలా శ్రీవజ్ర వైరోచనీ.
తారా పూర్వ మహాపదేన కథితా విద్యా స్వయం శమ్భునా
లీలా రూప మయీ చ దేశ దశధా బాలా తు మాంపాతు సా..౧..
శ్యామాం శ్యామ ఘనావభాస రుచిరాం నీలాలకాలంకృతాం
బిమ్బోష్ఠీం బలి శత్రు వన్దిత పదాం బాలార్క కోటి ప్రభాం.
త్రాస త్రాణ కృపాణ ముణ్డ దధతీం భక్తాయ దానోద్యతాం
వన్దే సఙ్కట నాశినీం భగవతీం బాలాం స్వయం కాలికాం..౨..
బ్రహ్మాస్త్రాం సుముఖీం బకార విభవాం బాలాం బలాకీ నిభాం
హస్తన్యస్త సమస్త వైరి-రసనామన్యె దధానాం గదాం.
పీతాం భూషణ-గన్ధ-మాల్య-రుచిరాం పీతామ్బరాఙ్గాం వరాం
వన్దే సఙ్కట నాశినీం భగవతీం బాలాం చ బగలాముఖీం..౩..
బాలార్క ద్యుతి భాస్కరాం త్రినయనాం మన్దస్మితాం సన్ముఖీం
వామే పాశ-ధనుర్ధరాం సువిభవాం బాణం తథా దక్షిణె.
పారావార-విహారిణీం పర-మయీం పద్మాసనె సంస్థితాం
వన్దే సఙ్కట నాశినీం భగవతీం బాలాం స్వయం షొడశీం..౪..
దీర్ఘాం దీర్ఘ-కుచాముదగ్ర-దశనాం దుష్టచ్ఛిదాం దేవతాం
క్రవ్యాదాం కుటిలేక్షణాం చ కుటిలాం కాక-ధ్వజాం క్షుత్కృశాం.
దేవీం సూర్ప-కరాం మలీన-వసనాం తాం పిప్పలాదార్చితాం
బాలాం సఙ్కట నాశినీం భగవతీం ధ్యాయామి ధూమావతీం..౫..
ఉద్యత్కోటి దివాకర ప్రతిభటాం బాలార్కభాకర్పటాం
మాలా పుస్తక-పాశమంకుశ ధరాం దైత్యేన్ద్ర ముణ్డ స్రజాం.
పీనొత్తుఙ్గ పయోధరాం త్రినయనాం బ్రహ్మాదిభిః సంస్తుతాం
బాలాం సఙ్కట నాశినీం భగవతీం శ్రీభైరవీం ధీమహి..౬..
వీణా వాదన తత్పరాం త్రినయనాం మన్దస్మితాం సన్ముఖీం
వామే పాశ-ధనుర్ధరాం తు నికరే బాణం తథా దక్శిణే.
పారావార విహారిణీం పరమయీం బ్రహ్మాసనె సంస్థితాం
వన్దే సఙ్కట నాశినీం భగవతీం మాతఙ్గినీం బాలికాం..౭..
ఉద్యత్సూర్య నిభాం చ ఇన్దుముకుటామిన్దీవరె సంస్థితాం
హస్తె చారు వరాభయం చ దధతీం పాశం తథా చాంకుశం.
చిత్రాలంకృత మస్తకాం త్రినయనాం బ్రహ్మాదిభిః సేవితాం
వన్దే సఙ్కట నాశినీం చ భువనెశీం ఆది-బాలాం భజే..౮..
దెవీం కాఞ్చన సన్నిభాం త్రినయాం ఫుల్లారవిన్ద స్థితాం
బిభ్రాణాం వరమబ్జ-యుగ్మమభయం హస్తైః కిరీటొజ్జ్వలాం.
ప్రాలేయాచల సన్నిభైశ్చ కరిభిరాషిఞ్చ్యమానాం సదా
బాలాం సఙ్కట నాశినీం భగవతీం లక్షీం భజెచెన్దిరాం..౯..
సచ్ఛిన్నాం స్వ-శిరోవికీర్ణ-కుటిలాం వామే కరె బిభ్రతీం
తృప్తాస్య-స్వశరీరజైశ్చ రుధిరైః సన్తర్పయన్తీం సఖీం.
సద్భక్తాయ వరప్రదాన-నిరతాం ప్రేతసనాధ్యాసినీం
బాలాం సఙ్కట నాశినీం భగవతీం శ్రీఛిన్నమస్తాం భజె..౧౦..
ఉగ్రామేకజటామనన్త-సుఖదాం దూర్వా-దలాభామజాం
కర్త్రీ-ఖడ్గ-కపాల-నీల-కమలాం హస్తైర్వహన్తీం శివాం.
కణ్ఠే ముణ్డ స్రజాం కరాల-వదనాం కఞ్జాసనే సంస్థితాం
వన్దే సఙ్కట నాశినీం భగవతీం బాలాం స్వయం తారిణీం..౧౧..
ముఖే శ్రీ మాతఙ్గీ తదను కిల తారా చ నయనె
తదన్తరగా కాలీ భృకుటి-సదనే భైరవీ పరా.
కటౌ ఛిన్నా ధూమావతీ జయ కుచెన్దీ కమలజా
పదాంశే బ్రహ్మాస్త్రా జయతి కిల బాలా దశ-మయీ..౧౨..
విరాజన్మన్దార ద్రుమ కుసుమ హారస్తన-తటీ
పరిత్రాస-త్రాణా స్ఫటిక-గుటికా పుస్తక వరా.
గలే రెఖాస్తిస్రో గమక గతి గీతైక నిపుణా
సదా పీతా హాలా జయతి కిల బాలా దశమయీ..౧౩..
Leave a Comment