శ్రీ బగళా ముఖీ దేవి (Sri Bagalamukhi Mahavidya)
Baglamukhi Jayanti is celebrated in the month of Vaishakam (8th day) Shukla Paksha Astami day as per telugu calendar.
పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళా ముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.
భగళాముఖి గాయిత్రి:
ఓం భగళాముఖ్యైచ విద్మహే స్తంభిన్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ ||
Leave a Comment