Home » Stotras » Sri Ayyappa swamy Dwadasa nama Stotram
Ayyappa dwadasa nama stotram

Sri Ayyappa swamy Dwadasa nama Stotram

శ్రీ ఆయ్యప్ప ద్వాదశ నామ స్తోత్రం (Sri Ayyappa swamy Dwadasa nama Stotram)

ప్రథమం శాస్తారం నామ ద్వితీయం శబరిగిరీశం
తృతీయం ఘృతాభిషేకప్రియంశ్చ ఛతుర్ధం భక్తమానసం
పంచమం వ్యాఘ్రారూఢంచ షష్ఠం గిరిజాత్మజం
సప్తమం ధర్మనిష్టంచ ఆష్టమం ధనుర్బాణధరం
నవమం శబరిగిరివాసంశ్చ దశమం శరణుఘోషప్రియం
ఏకాదశం యోగముద్రంచ ద్వాదశం హరిహరాత్మకం ||

ఇతి శ్రీ అయ్యప్ప స్వామి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Sri Dattatreya Vajra Kavacha Stotram

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం (Sri Dattatreya Vajra Kavacham) అస్య శ్రీదత్తాత్రేయ వజ్రకవచస్తోత్ర మంత్రస్య, కిరాతరూపీ మహారుద్ర ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ద్రాం బీజం, ఆం శక్తిః, క్రౌం కీలకమ్, ఓం ఆత్మనే నమః,ఓం ద్రీం మనసే...

Sri Vaishno Devi Kshetram

శ్రీ వైష్ణవ దేవి  (Sri Vaishno Devi Kshetram) వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా...

Sri Lakshmi Ashtottara Sathanamavali

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి (Sri Lakshmi Ashtottara Sathanamavali) ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్దాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురబ్యై నమః ఓం...

Sri Shiva Prokta Dussehra Ganga Stotram

శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం (Sri Shiva proktha dussehra ganga stotram ) ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః | నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే || నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!