Home » Stotras » Sri Ashtamurti Stotram

Sri Ashtamurti Stotram

శ్రీ అష్టమూర్తి స్తోత్రం (Sri Ashtamurti Stotram)

ఈశా వాస్యమిదం సర్వం చక్షోః సూర్యో అజాయత
ఇతి శ్రుతిరువాచాతో మహాదేవః పరావరః || 1 ||

అష్టమూర్తేరసౌ సూర్యౌ మూర్తిత్వం పరికల్పితః
నేత్రత్రిలోచనస్యైకమసౌ సూర్యస్తదాశ్రితః || 2 ||

యస్య భాసా సర్వమిదం విభాతీది శ్రుతేరిమే
తమేవ భాంతమీశానమనుభాంతి ఖగాదయః || 3 ||

ఈశానః సర్వవిద్యానాం భూతానాం చేతి చ శ్రుతేః
వేదాదీనామప్యధీశః స బ్రహ్మా కైర్న పూజ్యతే || 4 ||

యస్య సంహారకాలే తు న కించిదవశిష్యతే
సృష్టికాలే పునః సర్వం స ఏకః సృజతి ప్రభుః || 5 ||

సూర్యాచంద్ర మసౌ ధాతా యథాపూర్వమకల్పయత్
ఇతి శ్రుతేర్మహాదేవః శ్రేష్ఠోఽర్యః సకలాశ్రితః || 6 ||

విశ్వం భూతం భవద్భయం సర్వం రుద్రాత్మకం శ్రుతం
మృత్యుంజయస్తారకోఽతః స యజ్ఞస్య ప్రసాధనః || 7 ||

విషమాక్షోఽపి సమదృక్ సశివోఽపి శివః స చ
వృషసంస్థోఽధ్యతివృషో గుణాత్మాఽప్య గుగుణోఽమలః || 8 ||

యదాజ్ఞాముద్వహంత్యత్ర శిరసా సాసురాః సురాః
అభ్రం వాతో వర్షం ఇతీషవో యస్య స విశ్వపాః || 9 ||

భిషక్రమం త్వా భిషజాం శృణోమీతి శ్రుతేరవం
స్వభక్తసంసారమహారోగహర్తాఽపి శంకరః || 10 ||

ఇతి శ్రీ అష్టమూర్తి స్తోత్రం సంపూర్ణం

Sri Venkatesa Dwadasa nama Stotram

శ్రీ వేంకటేశ ద్వాదశనామస్తోత్రం (Sri Venkatesa Dwadasa nama Stotram) వేంకటేశో వాసుదేవో వారిజాసనవందితః | స్వామిపుష్కరిణీవాసః శంఖచక్రగదాధరః || ౧ || పీతాంబరధరో దేవో గరుడారూఢశోభితః | విశ్వాత్మా విశ్వలోకేశో విజయో వేంకటేశ్వరః || ౨ || ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యాం యః...

Shri Chitta Stheeryakam Stotram

చిత్త స్థిర స్త్రోత్రo (Shri ChittaStheeryakam Stotram) అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే | సర్వదేవాధి దేవత్వం మమ చితం స్థిరీకురు || 1 || భావము: అత్రి అనసూయల దీపకుడిగా ఉద్భవించిన వాడు సర్వ దేవతలలో నిండిన దైవత్వంను, బుద్దిమంతుడు అయిన...

Sri Nandeeshwara Janma Vruthantham

శ్రీ నందీశ్వర వృతాంతం (Sri Nandeeshwara swamy) శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క...

Sri Kurma Stotram

శ్రీ కూర్మ స్తోత్రం (Sri Kurma Stotram) నమామ తే దేవ పదారవిందం ప్రపన్న తాపోపశమాతపత్రం | యన్మూలకేతా యతయోంజసోరు సంసారదుఃఖం బహిరుతీక్షపంతి || 1 || ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా స్తాపత్రయేణోపహతా న శర్మ | ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి చ్ఛాయాం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!