శ్రీ అర్ధనారీశ్వరి అష్టోత్తర శతనామావళి (Sri Ardhanareeshwari ashtottara Shatanamavali)
- ఓం చాముండికాయై నమః
- ఓం అంబాయై నమః
- ఓం శ్రీ కంటాయై నమః
- ఓం శ్రీ పార్వత్యై నమః
- ఓం శ్రీ పరమేశ్వర్యై నమః
- ఓం శ్రీ మహారాజ్ఞే నమః
- ఓం శ్రీ మహా దేవాయై నమః
- ఓం శ్రీ సదారాధ్యాయై నమః
- ఓం శ్రీ శివాయై నమః
- ఓం శ్రీ శివార్దాంగాయై నమః
- ఓం శ్రీ శివార్ధంగోభైరవ్యై నమః
- ఓం శ్రీ కాలభైరవ్యై నమః
- ఓం శక్త్యై నమః
- ఓం త్రితయరూపాడ్యాయై నమః
- ఓం మూర్తిత్రితయరూపాయై నమః
- ఓం కామకోటిసుపీటస్థాయై నమః
- ఓం కాశీక్షేత్రసమాశ్రయాయై నమః
- ఓం దాక్షాయన్యై నమః
- ఓం దక్షవైల్యైవైర్యే నమః
- ఓం శూలిన్యై నమః
- ఓం శూల ధారిన్యై నమః
- ఓం హ్రీం కారిన్యై నమః
- ఓం పంజరసుఖియై నమః
- ఓం హరి శంకరరూపాయై నమః
- ఓం శ్రీ మధ్గేణేశజనన్యై నమః
- ఓం షడాననాయై నమః
- ఓం సుజన్మభూమ్యై నమః
- ఓం నమః చండముండ శిరశ్చేత్యై నమః
- ఓం జలంధశిరోహర్యై నమః
- ఓం సింహవాహనాయై నమః
- ఓం వృషారూడాయై నమః
- ఓం శ్యామభాయై నమః
- ఓం స్పటికప్రభాయై నమః
- ఓం మహిషాసుర సంహార్యై నమః
- ఓం గజాసురవిమర్దిన్యై నమః
- ఓం మహాబలాయై నమః
- ఓం చలావాసాయై నమః
- ఓం మహాకైలాస వాసభువై నమః
- ఓం భద్రకాళ్యై నమః
- ఓం వీరభద్రాయై నమః
- ఓం మీనాక్షే నమః
- ఓం సుందరేశ్వర్యై నమః
- ఓం భండాసురాది సంహార్యై నమః
- ఓం దుష్టాo ధక విమర్దిన్యై నమః
- ఓం మధుకైటభ సంహార్యై నమః
- ఓం మధురాపుర నాయకాయై నమః
- ఓం కాలత్రయస్వరూపాడ్యాయై నమః
- ఓం గిరిజాతాయి నమః
- ఓం గిరీశశ్చ్యేనమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం విష్ణు వల్లభాయి నమః
- ఓం విశాలాక్ష్యే నమః
- ఓం విశ్వనాధాయై నమః
- ఓం పుష్పాస్త్రాయై నమః
- ఓం విష్ణుమార్గ న్యె నమః
- ఓం కుస్తుమ్భవసనోపెతాయై నమః
- ఓం వ్యాగ్రచర్మాంబరావృతాయై నమః
- ఓం మూలప్రకృతి రూపాడ్యాయై నమః
- ఓం పరబ్రహ్మస్వరూపిన్యై నమః
- ఓం ఉండమాలావిభూషాడ్యాయై నమః
- ఓం లసద్రుద్రాక్షమాలికాయై నమః
- ఓం మనోరూపెక్షు కోదండాయై నమః
- ఓం మహామేరుధనుర్జరాయి నమః
- ఓం చంద్రచూడాయై నమః
- ఓం చంద్రమౌల్యై నమః
- ఓం మహామాయాయై నమః
- ఓం మహేశ్వరాయై నమః
- ఓం దివ్యరూపాయై నమః
- ఓం దిగంబరాయై నమః
- ఓం బిందుపీటాయై నమః
- ఓం సుఖాసీనాయై నమః
- ఓం శ్రీ మత్ ఓం కారపీటాయై నమః
- ఓం హరిద్రాకుంకుమలిప్తాయై నమః
- ఓం ధస్మోధూళితవిగ్రహాయై నమః
- ఓం మహా పద్మాట వీలోలాయై నమః
- ఓం మహా బిల్వాటవీ ప్రియాయై నమః
- ఓం సుదామయాయై నమః
- ఓం విషధరాయై నమః
- ఓం మాతంగ్యై నమః
- ఓం మకుటేశ్వర్యై నమః
- ఓం వేదవేద్యాయై నమః
- ఓం చక్రేశ్వర్యై నమః
- ఓం విష్ణు చక్రాయై నమః
- ఓం జగన్మయాయై నమః
- ఓం జగత్ రూపాయై నమః
- ఓం మృడాన్యై నమః
- ఓం మృత్యునాశనాయై నమః
- ఓం రామార్పితాయై నమః
- ఓం పదాంబోజాయై నమః
- ఓం కృష్ణ పుత్రాయై నమః
- ఓం వరప్రదాయై నమః
- ఓం రామావాణ్యే నమః
- ఓం సుసంక సేవ్యాయై నమః
- ఓం విష్ణు బ్రహ్మ సు సేవితాయై నమః
- ఓం తేసస్త్రయవిలోచానాయై నమః
- ఓం చిదగ్నిగుండసంభూతాయై నమః
- ఓం మహా లింగ సముద్భవాయై నమః
- ఓం కంబుకంట్యై నమః
- ఓం కాలకంట్యై నమః
- ఓం వజ్రేశ్వర్యై నమః
- ఓం వక్రపూజితాయై నమః
- ఓం త్రికంటకీ నమః
- ఓం త్రి భంగీశాయై నమః
- ఓం భస్మరక్షాస్మరాంతకాయై నమః
- ఓం హయగ్రీవా వరోద్దాత్రే నమః
- ఓం మార్ఖండేయ వరప్రదాయై నమః
- ఓం చింతామన్యై నమః
- ఓం గృహావాసాయ నమః
ఇతి శ్రీ అర్ధనరీశ్వరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment