Home » Ashtothram » Sri Annapurna Ashtottara Shatanamavali
annapurna devi ashtottaram

Sri Annapurna Ashtottara Shatanamavali

శ్రీ అన్నపూర్ణా దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Annapurna Devi Ashtottara Sathanamavali)

ఓం అన్నపూర్ణాయై నమః

  1. ఓం శివాయై నమః
  2. ఓం భీమాయై నమః
  3. ఓం పుష్ట్యై నమః
  4. ఓం సరస్వత్యై నమః
  5. ఓం సర్వజ్ఞాయై నమః
  6. ఓం పార్వ త్యై నమః
  7. ఓం దుర్గాయై నమః
  8. ఓం శర్వాణ్యై నమః
  9. ఓం శివ వల్లభాయై నమః
  10. ఓం వేదవేద్యాయై నమః
  11. ఓం మహావిద్యాయై నమః
  12. ఓం విద్యా ధాత్ర్యై నమః
  13. ఓం విశారదాయై నమః
  14. ఓం కుమార్యై నమః
  15. ఓం త్రిపురాయై నమః
  16. ఓం బాలాయై- లక్ష్మ్యై నమః
  17. ఓం భయ హరిణ్యై నమః
  18. ఓం భవాన్యై నమః
  19. ఓం విశ్వజనన్యై నమః
  20. ఓం బ్రహ్మాది జనన్యై నమః
  21. ఓం గణేశ జనన్యై నమః
  22. ఓం శక్యై నమః
  23. ఓం కుమార జనన్యై నమః
  24. ఓం శుభాయై నమః
  25. ఓం భోగ ప్రదాయైనమః
  26. ఓం భగవత్యై నమః
  27. ఓం భక్తాభీష్ట ప్రదాయిన్యై నమః
  28. ఓం భవ్యాయై నమః
  29. ఓం శుభ్రాయై నమః
  30. ఓం పరమమంగళాయై నమః
  31. ఓం భవాణ్యై నమః
  32. ఓం చంచలాయై,- గౌర్యై నమః
  33. ఓం చారు చంద్రకళాధరా యై నమః
  34. ఓం విశాలాక్ష్యై నమః
  35. ఓం విశ్వమాతాయై నమః
  36. ఓం విశ్వవంద్యాయై నమః
  37. ఓం విలాసిన్యై నమః
  38. ఓం ఆర్యాయై నమః
  39. ఓం కల్యాణనిలయాయై నమః
  40. ఓం రుద్రాణ్యై నమః
  41. ఓం కమలాసనాయై నమః
  42. ఓం శుభప్రదాయై నమః
  43. ఓం శుభాయై నమః
  44. ఓం అనంతాయై నమః
  45. ఓం మత్తపీనపయోధరాయై నమః
  46. ఓం అంబాయై నమః
  47. ఓం సంహారమథన్యై నమః
  48. ఓం మృడాన్యై నమః
  49. ఓం సర్వమంగళాయై నమః
  50. ఓం విష్ణుసంగేలితాయై నమః
  51. ఓం సిద్ధాయే నమః
  52. ఓం బ్రహ్మణ్యై నమః
  53. ఓం సురసేవితాయై నమః
  54. ఓం పరమానందాయై నమః
  55. ఓం శాంత్యై నమః
  56. ఓం పరమానంద రూపిణ్యై నమః
  57. ఓం పరమానంద నమః
  58. ఓం జనన్యై నమః
  59. ఓం పరానంద నమః
  60. ఓం ప్రదాయై నమః
  61. ఓం పరోపకార నమః
  62. ఓం నిరతాయై నమః
  63. ఓం పరమాయై నమః
  64. ఓం భక్తవత్సలాయై నమః
  65. ఓం పూర్ణచంద్రాభవదానాయై నమః
  66. ఓం పూర్ణచంద్రనీభాంశుకాయై నమః
  67. ఓం శుభలక్షణ సంపన్నాయై నమః
  68. ఓం శుభానంద గుణార్ణవాయై నమః
  69. ఓం శుభ సౌభాగ్య నిలయాయై నమః
  70. ఓం శుభదాయై నమః
  71. ఓం రతి ప్రియాయై నమః
  72. ఓం చండికాయై నమః
  73. ఓం చండ మదనాయై నమః
  74. ఓం చండ దర్భ నివారిణ్యై నమః
  75. ఓం మార్తాండ నయనాయై నమః
  76. ఓం సాద్వ్యై నమః
  77. ఓం చంద్రాగ్ని నయనాయై నమః
  78. ఓం సత్యై నమః
  79. ఓం పుండరీకహారాయై నమః
  80. ఓం పూర్ణాయై నమః
  81. ఓం పుణ్యదాయై నమః
  82. ఓం పుణ్య రూపిణ్యై నమః
  83. ఓం మాయాతీతాయై నమః
  84. ఓం శ్రేష్టమయాయై నమః
  85. ఓం శ్రేష్ట ధర్మాత్మ వందితాయై నమః
  86. ఓం అసృష్టిష్ట్యై నమః
  87. ఓం సంగరహితాయై నమః
  88. ఓం సృష్టి హేతు కవర్దిన్యై నమః
  89. ఓం వృషారూడాయై నమః
  90. ఓం శూలహస్తాయై నమః
  91. ఓం స్థితి సంహార కారిణ్యై నమః
  92. ఓం మందస్మితాయై నమః
  93. ఓం స్కంద మాతాయై నమః
  94. ఓం శుద్ధచిత్తాయై నమః
  95. ఓం మునిస్తుతాయై నమః
  96. ఓం మహా భగవత్యై నమః
  97. ఓం దక్షాయై నమః
  98. ఓం దక్షాధ్వర వినాశిన్యై నమః
  99. ఓం సర్వార్ధ ధాత్ర్యై నమః
  100. ఓం సావిత్ర్యై నమః
  101. ఓం సదాశివ కుటుంబిన్యై నమః
  102. ఓం నిత్య సుందర సర్వంగ్యై నమః
  103. ఓం సచ్చిదానంద లక్షణా యై నమః
  104. ఓం సర్వదేవతా సం పూజ్యాయై నమః
  105. ఓం శంకర ప్రియ నమః
  106. ఓం వల్లభాయైనమః
  107. ఓం సర్వాధారాయై నమః
  108. ఓం మహాసాద్వ్యై నమః

ఇతి శ్రీ అన్నపూర్ణా దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Sandhya Krutha Shiva Sthotram

శ్రీ సంధ్యా కృత శివ స్తోత్రం (Sri Sandhya Krutha Shiva Sthotram) నిరాకారం జ్ఞానగమ్యం పరం యత్ ,నైనస్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్| అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం, తస్మై తుభ్యం లోకకర్తె నమోస్తు || 1 || సర్వం...

Sivanamavalyastakam

శివనామావల్యష్టకం (Sivanamavalyastakam) హే చంద్రచూడ మదనాంతక శూలపాణే – స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో | భూతేశ భీతభయసూదన మామనాథం – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 1 || హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే – భూతాధిప ప్రమథనాథ గిరీశచాప | హే...

Sri Dakshinamurthy Navaratna Malika Stotram

శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రం (Sri Dakshinamurthy Navaratna Malika Stotram) మూలేవటస్య మునిపుఙ్గవసేవ్యమానం ముద్రావిశేషముకులీకృతపాణిపద్మమ్ | మన్దస్మితం మధురవేష ముదారమాద్యం తేజస్తదస్తు హృది మే తరుణేన్దుచూడమ్ ॥ 1 ॥ శాన్తం శారదచన్ద్ర కాన్తి ధవళం చన్ద్రాభిరమాననం చన్ద్రార్కోపమ కాన్తికుణ్డలధరం...

Sri Neela Saraswati Stotram

శ్రీ నీల సరస్వతీ స్తోత్రం (Sri Neela Saraswathi Stotram) ఘోరరూపే మహారావే సర్వశత్రుక్షయంకరీ | భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 1 || సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే | జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!