Home » Ashtakam » Sri Anjaneya Mangalashtakam
anjaneya mangala ashtakam

Sri Anjaneya Mangalashtakam

శ్రీ ఆంజనేయ మంగలాష్టకం (Sri Anjaneya Mangalashtakam)

వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూమతే || 1 ||

కరుణారస పూర్ణాయ, ఫలా పూప ప్రియాయచ
మాణిక్య హార కం థాయ మంగళం శ్రీ హానూమతే || 2 ||

సువర్చలా కళత్రాయ, చతుర్భుజ ధరాయచ
ఉష్ట్రా రూధాయ వీరాయ మంగళం శ్రీ హానూమతే || 3 ||

దివ్య మంగళ దేహాయ, పీతాంబర ధరాయచ
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీ హానూమతే || 4||

భక్త రక్షణ శీలాయ, జానకీ శోక హారిణే
జ్వలత్పావక నేత్రాయ మంగళం శ్రీ హానూమతే || 5 ||

పంపా తీర విహారాయ, సౌమిత్రి ప్రాణ దాయినే
సృష్టి కారణ భూతాయ మంగళం శ్రీ హనూమతే || 6||

రంభా వన విహారాయ, గంధ మాదన వాసినే
సర్వ లోకైక నాధాయ మంగళం శ్రీ హనూమతే || 7 ||

పంచానన భీమాయ, కాలనేమి హరాయచ
కౌండిన్య గోత్ర జాతాయ మంగళం శ్రీ హానూమతే || 8 ||

Sri PanduRanga Ashtakam

శ్రీ పాండురంగాష్టకం (Sri PanduRanga Ashtakam) మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః, సమాగత్య తిష్ఠంత మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 1 || తటిద్వాసనం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్‌, పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం...

Sri Dhanvantari Ashtakam

శ్రీ ధన్వంతరి అష్టకం (Sri Dhanvantari Ashtakam) ఆదిత్యాన్తః స్థితం విష్ణుం శంఖచక్రగదాధరమ్‌ దైత్యారిం సుమన స్సేవ్యం వన్దే ధన్వన్తరిం హరిమ్‌ || 1 || మధ్నన్తం క్షీరధిం దేవైః వహన్తం మందరం గిరిమ్‌ ఆవిర్భూతం సుధావల్గ్యా వన్దే ధన్వన్తరిం హరిమ్‌...

Sri Varahi Nigraha Ashtakam

శ్రీ వారాహీ నిగ్రహాష్టకం (Sri Varahi Nigrahashtakam ) దేవి క్రోడముఖి త్వదంఘ్రికమల ద్వంద్వానురక్తాత్మనే | మహ్యం ద్రుహ్యతి యో మహేశి మనసా కాయేన వాచా నరః ॥ తస్యాతు త్వదయోగ్ర నిష్టుర హలాఘాత ప్రభూత వ్యథా  | పర్యస్యాన్మనసో భవంతు...

Sri Ranganatha Ashtakam

శ్రీ రంగనాథా అష్టకం (Sri Ranganatha Ashtakam) పద్మాదిరాజే గురుదౌదిరాజే విరచరాజే సుర రాజరాజే | త్రైలోక్య రాజే అఖిల రాజరాజే శ్రీ రంగరాజే నమతా నమామి || 1 || శ్రీ చిత్తశాయీ భజగేంద్రశాయీ, నాదార్కశాయీ, ఫణిభోగశాయీ అంబోదిశాయీ, వతత్రశాయీ,...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!