శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళి (Sri Anantha Padmanabha Ashtottaram)
- ఓం శ్రీ అనంతాయ నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం శేషాయ నమః
- ఓం సప్త ఫణాన్వితాయ నమః
- ఓం తల్పాత్మకాయ నమః
- ఓం పద్మ కారాయ నమః
- ఓం పింగాప్రసన్నలోచనాయ నమః
- ఓం గదాధరాయ నమః
- ఓం చతుర్భాహవే నమః
- ఓం శంఖచక్రధరాయ నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం నవామ్రపల్లవాభాపాయ నమః
- ఓం బ్రహ్మసూత్రవిరాజితాయ నమః
- ఓం శిలాసుపూజితాయ నమః
- ఓం దేవాయ నమః
- ఓం కౌండిన్యవ్రతతోషితాయ నమః
- ఓం నభస్యసుక్లస్తచతుర్ధశీ పూజ్యాయ నమః
- ఓం ఫణేశ్వరాయ నమః
- ఓం సంఘర్షణాయ నమః
- ఓం చిత్ స్వరూపాయ నమః
- ఓం సూత్రగ్రంధి సుసంస్తితాయ నమః
- ఓం కౌండిన్యవరదాయ నమః
- ఓం పృథ్విధారిణీ నమః
- ఓం పాతాళనాయకాయ నమః
- ఓం సహస్రాక్షాయ నమః
- ఓం అఖిలాధరాయ నమః
- ఓం సర్వయోగికృపాకరాయ నమః
- ఓం సహస్రపద్మసంపూజ్యాయ నమః
- ఓం కేతకీకుసుమప్రియాయ నమః
- ఓం సహస్రబాహవే నమః
- ఓం సహస్రశిరసే నమః
- ఓం శ్రితజన ప్రియాయ నమః
- ఓం భక్తదుఃఖహరాయ నమః
- ఓం శ్రీ మతే నమః
- ఓం భవసాగరతారకాయ నమః
- ఓం యమునాతీరసదృస్టాయ నమః
- ఓం సర్వనాగేంద్రవందితాయ నమః
- ఓం యమునారాధ్యాపాదాబ్జాయ నమః
- ఓం యుదిష్టిరసుపూజితాయ నమః
- ఓం ధ్యేయాయ నమః
- ఓం విష్ణుపర్యంకాయ నమః
- ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః
- ఓం సర్వకామప్రదాయ నమః
- ఓం సేవ్యాయ నమః
- ఓం భీమ సేనామృత ప్రదాయ నమః
- ఓం సురాసురేంద్రసంపూజ్యాయ నమః
- ఓం ఫణామణివిభూషితాయ నమః
- ఓం సత్యమూర్తయే నమః
- ఓం శుక్లతనవే నమః
- ఓం నీలవాససే నమః
- ఓం జగత్ గురవే నమః
- ఓం అవ్యక్త పాదాయ నమః
- ఓం బ్రహ్మణ్యాయ నమః
- ఓం సుబ్రహ్మణ్యనివాసభువే నమః
- ఓం అనంత భోగశయనాయ నమః
- ఓం దివాకర ము నీడతాయై నమః
- ఓం మధుక పృక్షసంస్తానాయ నమః
- ఓం దివాకర వరప్రదాయ నమః
- ఓం దక్షహస్తసదాపూజ్యాయ నమః
- ఓం శివలింగనివష్ఠధియే నమః
- ఓం తిప్రతీహారసందృశ్యాయ నమః
- ఓం ముఖధాపిపదాంభుజాయ నమః
- ఓం నృసింహక్షేత్ర నిలయాయ నమః
- ఓం దుర్గా సమన్వితాయ నమః
- ఓం మత్స్యతీర్ధ విహారిణే నమః
- ఓం ధర్మాధర్మాదిరూపవతే నమః
- ఓం మహా రోగాయుధాయ నమః
- ఓం వార్ధితీరస్తాయ నమః
- ఓం కరుణానిధయే నమః
- ఓం తామ్రపర్నీపార్శ్వవర్తినే నమః
- ఓం ధర్మపరాయణాయ నమః
- ఓం మహాకాష్య ప్రణేత్రే నమః
- ఓం నాగాలోకేశ్వరాయ నమః
- ఓం స్వభువే నమః
- ఓం రత్నసింహాసనాసీనాయ నమః
- ఓం స్పరన్మకరకుండలాయ నమః
- ఓం సహస్రాదిత్య సంకాశాయ నమః
- ఓం పురాణ పురుషాయ నమః
- ఓం జ్వలత్ రత్నకిరీటాడ్యాయ నమః
- ఓం సర్వాభరణ భూషితాయ నమః
- ఓం నాగాకన్యాప్రద్తత ప్రాంతాయ నమః
- ఓం దిక్పాలక పరిపూజితాయ నమః
- ఓం గంధర్వగాన సంతుష్టాయ నమః
- ఓం యోగశాస్త్ర ప్రవర్తకాయ నమః
- ఓం దేవ వైణికసంపూజ్యాయ నమః
- ఓం వైకుంటాయ నమః
- ఓం సర్వతోముఖాయ నమః
- ఓం రత్నాంగదలసద్భాహవే నమః
- ఓం బలబద్రాయ నమః
- ఓం ప్రలంభఘ్నే నమః
- ఓం కాంతీ కర్షనాయ నమః
- ఓం భాక్తవత్సలాయ నమః
- ఓం రేవతీ ప్రియాయ నమః
- ఓం నిరాధారాయ నమః
- ఓం కపిలాయ నమః
- ఓం కామపాలాయ నమః
- ఓం అచ్యుతాగ్రజాయ నమః
- ఓం అవ్యగ్రాయ నమః
- ఓం బలదేవాయ నమః
- ఓం మహాబలాయ నమః
- ఓం అజాయ నమః
- ఓం వాతాశనాధీశాయ నమః
- ఓం మహాతేజసే నమః
- ఓం నిరంజనాయ నమః
- ఓం సర్వలోక ప్రతాపనాయ నమః
- ఓం సజ్వాలప్రళయాగ్నిముఖే నమః
- ఓం సర్వలోకైక సంమార్త్రే నమః
- ఓం సర్వేష్టార్దప్రదాయకాయ నమః
ఇతి శ్రీ అనంత పద్మనాభ స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment