శివ మంగళాప్టకము (Siva Mangala Ashtakam)
భవాయ చంద్రచూడాయు, నిర్గుణాయ గుణాత్మనే
కాల కాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్
వృషారూఢాయ భీమాయ, వ్యాఘ్ర చర్మాంబరాయ చ
పశూనాంపతయే తుభ్యం, గౌరీ కాంతాయ మంగళమ్
భస్మోధూళిత దేహోయ వ్యాళ యజ్ఞోపవీతినే
రుద్రాక్షమాలా భూషాయ, వ్యోమకేశాయ మంగళమ్
సూర్యచంద్రాగ్ని నేత్రాయ, నమః కైలాసవాసినే
సచ్చిదానంద రూపాయ, ప్రమథేశాయ మంగళమ్
మృత్యుంజయాయ సాంబాయ, సృష్టి స్థిత్యంతకారిణే
త్ర్యంబకాయ శాంతాయ, త్రిలోకేశాయ మంగళమ్
గంగాధరాయ సోమాయ, నమో హరిహరాత్మనే
ఉగ్రాయ త్రిపురఘ్నాయ, వాసుదేవాయ మంగళమ్
సద్యోజాతాయ శర్వాయ, భవ్యజ్ఞాన ప్రదాయినే
ఈశానాయ నమస్తుభ్యం, పంచవక్త్రాయ మంగళమ్
సదాశివస్వరూపాయ, నమస్తత్పురుషాయ చ
అఘారాయచ ఘారాయ, మహాదేవాయ మంగళమ్
శ్రీ చాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం
తస్యా భీష్టప్రదం శంభోః యః పటేన్మంగళాష్టకం
Leave a Comment