Home » Stotras » Shrikalantaka Ashtakam

Shrikalantaka Ashtakam

శ్రీకాలాన్తక అష్టకమ్ (Shrikalantaka Ashtakam)

కమలాపతిముఖసురవరపూజిత కాకోలభాసితగ్రీవ |
కాకోదరపతిభూషణ కాలాన్తక పాహి పార్వతీనాథ ||౧||

కమలాభిమానవారణదక్షాఙ్ఘ్రే విమలశేముషీదాయిన్ |
నతకామితఫలదాయక కాలాన్తక పాహి పార్వతీనాథ ||౨||

కరుణాసాగర శంభో శరణాగతలోకరక్షణధురీణ |
కారణ సమస్తజగతాం కాలాన్తక పాహి పార్వతీనాథ ||౩||

ప్రణతార్తిహరణదక్ష ప్రణవప్రతిపాద్య పర్వతావాస |
ప్రణమామి తవ పదాబ్జే కాలాన్తక పాహి పార్వతీనాథ ||౪||

మన్దారనతజనానాం వృన్దారకవృన్దగేయసుచరిత్ర |
మునిపుత్రమృత్యుహారిన్ కాలాన్తక పాహి పార్వతీనాథ ||౫||

మారారణ్యదవానల మాయావారీన్ద్రకుంభసఞ్జాత |
మాతఙ్గచర్మవాసః కాలాన్తక పాహి పార్వతీనాథ ||౬||

మోహాన్ధకారభానో మోదితగిరిజామనఃసరోజాత |
మోక్షప్రద ప్రణమతాం కాలాన్తక పాహి పార్వతీనాథ ||౭||

విద్యానాయక మహ్యం విద్యాం దత్త్వా నివార్య చావిద్యామ్ |
విద్యాధరాదిసేవిత కాలాన్తక పాహి పార్వతీనాథ ||౮||

కాలాన్తకాష్టకమిదం పఠతి జనో యః కృతాదరో లోకే
కాలాన్తకప్రసాదాత్కాలకృతా భీర్న సంభవేత్తస్య ||౯||

ఇతి కాలాన్తకాష్టకం సంపూర్ణమ్

Sri Krishna Ashtottara Shatanama Stotram

శ్రీ కృష్ణ అష్టోత్తర శత నామ స్తోత్రం (Sri Krishna Ashtottara Shatanama Stotram) శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవః సనాతనః | వాసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః || ౧ || శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరిః | చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాంబుజాయుధః || ౨ ||...

Brahma Kruta Pitru Devatha Stotram

బ్రహ్మ కృత పితృ దేవతా స్తోత్రం  (Brahma Kruta Pitru Devatha Stotram) బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ | సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే || 1 || సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ...

Devi Pranava Shloki Stuti

దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి (Devi Pranava Shloki Stuthi) చేటీ భవన్నిఖిల కేటీ కదంబ వనవాటీషు నాకపటలీ కోటీర చారుతర కోటీమణీ కిరణ కోటీకరంజిత పదా | పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీమగాధిపసుతామ్ ఘోటీకులాదధిక ధాటీ ముదారముఖ...

Sri Dharma Sastha Ashtakam

శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam) గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా  పరమం సురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ || ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!