శ్రీ సాయినాథ మూలభీజ మంత్రాక్షర స్తోత్రం (Sri Sainatha Moola beeja Mantrakshara Stotram)
- అత్రిసుపుత్ర శ్రీ సాయినాథ
- ఆశ్రిత రక్షక శ్రీ సాయినాథ
- ఇందీవరాక్ష శ్రీ సాయినాథ
- ఈశితత్వ శ్రీ సాయినాథ
- ఉదాత్తహృదయ శ్రీ సాయినాథ
- ఊర్జితనామ శ్రీ సాయినాథ
- ఋణ విమోచక శ్రీ సాయినాథ
- ఋకార ఒడియ శ్రీ సాయినాథ
- ఎడరు వినాశక శ్రీ సాయినాథ
- ఏకధర్మ భోధిత శ్రీ సాయినాథ
- ఐకమత్య ప్రియ శ్రీ సాయినాథ
- ఒమ్మత్త ప్రియ శ్రీ సాయినాథ
- ఓంకార రూప శ్రీ సాయినాథ
- ఔదుంబర వాసి శ్రీ సాయినాథ
- అంబరీశ శ్రీ శ్రీ సాయినాథ
- అఃశత్రు వినాశక శ్రీ సాయినాథ
- కరుణామూర్తి శ్రీ సాయినాథ
- ఖండోభానిజ శ్రీ సాయినాథ
- గణిత ప్రవీణ శ్రీ సాయినాథ
- ఘనశ్యామ సుందర శ్రీ సాయినాథ
- జ్ఞాగమ్య శివ శ్రీ సాయినాథ
- చతుర్ముఖ బ్రహ్మ శ్రీ సాయినాథ
- ఛంచస్సుస్పూర్తి శ్రీ సాయినాథ
- జగత్రయ ఒడయ శ్రీ సాయినాథ
- ఝగమగ ప్రకాశి శ్రీ సాయినాథ
- జ్ఞాన గమ్యశ్రీ శ్రీ సాయినాథ
- టంకకదాని శ్రీ సాయినాథ
- ఠంకాశాహి శ్రీ సాయినాథ
- డంబ విరోధి శ్రీ సాయినాథ
- ఢక్కానాథప్రియ శ్రీ సాయినాథ
- ణత పరిపాలిత శ్రీ సాయినాథ
- తత్వజ్ఞాని శ్రీ సాయినాథ
- థళథళప మణి శ్రీ సాయినాథ
- దక్షిణా మూర్తి శ్రీ సాయినాథ
- ధర్మ రక్షక శ్రీ సాయినాథ
- నక్షత్ర నేమి శ్రీ సాయినాథ
- పరంజ్యోతి శ్రీ శ్రీ సాయినాథ
- ఫకీర రూపి శ్రీ సాయినాథ
- బలరామ సహోదర శ్రీ సాయినాథ
- భక్తి ప్రదాయక శ్రీ సాయినాథ
- మసీదువాసీ శ్రీ సాయినాథ
- యజ్ఞపురుష శ్రీ సాయినాథ
- రఘువంశజ శ్రీ సాయినాథ
- లక్షణాగ్రజ శ్రీ సాయినాథ
- వనవిహారి శ్రీ సాయినాథ
- శమీవృక్ష ప్రియ శ్రీ సాయినాథ
- షటరీనిజ శ్రీ సాయినాథ
- సచ్చిదానంద శ్రీ సాయినాథ
- హఠయోగి శ్రీ సాయినాథ
- ళబీజాక్షర శ్రీ సాయినాథ
- క్షమాశీల శ్రీ శ్రీ సాయినాథ
ఇతి శ్రీ మూలభీజ మంత్రాక్షర స్తోత్రం సంపూర్ణం
ధీనిని ప్రతి రోజు ఒకసారి ప్రతి గురువారం 9 సార్లు జపించిన యెడల సకల కార్య సిద్ధి జరుగును
Leave a Comment