పృథ్వి లింగం :
తమిళనాడు లోని కాంచిపురం (చెన్నై 90 km దూరం) లో ఉన్న ఏకాంబరేశ్వరుడు అమ్మవారు కామాక్షీ దేవి.
ఆకాశ లింగం:
తమిళనాడు లోని చిదంబరం (చెన్నై 220 km దూరం) లో ఉన్న నటరాజేశ్వర స్వామీ అమ్మవారు శివకామ సుందరి.
జల లింగం:
తమిళనాడు లోని జంభుకేశ్వరం (తిరుచినాపల్లి 10 km దూరం) లో జంబుకేశ్వరుడు అమ్మవారు అఖిలాండేశ్వరి
తేజో లింగం (అగ్ని లింగం):
తమిళనాడు లోని తిరువణ మలై (చెన్నై 60 km దూరం) లో అరుణాచలేశ్వరుడు అమ్మవారు
వాయు లింగం:
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి దగ్గరలో ఉన్న శ్రీ కాళహస్తి లో శ్రీ కాళహాస్తీశ్వరుడు అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ
Pruthvi Lingam:
This Lingam is in kanchipuram of Tamilnadu. In this temple Lord shiva worshiped as Ekambareshwar and Goddess Kamashi Devi. Its located 90 kms distance from Chennai.
Aaskasha Lingam:
Aakasha Lingam is located in Chidambaram. Here Lord Shiva is worshiped as Natarajeshwara Swami and Godess Shiva Kamasundari Devi. It is 220 kms away from the Chennai.
Jala Lingam:
Jala Lingam is near to Thiruchinapalli (10 kms) its in Tamilnadu. In this Temple lord Shiva is Worshipped as Jambhukeshwarudu and Goddess Parvathi is worshipped as Akhilandeshwari.
Agni Lingam:
Agni lingam is in Thiruvannamalai(Arunachalam) its located in Tamilnadu. Here Lord Shiva and Parvathi Devi is worshiped as Arunachaleshwara Swamy and Apithakuchalamba.
Vaayu Lingam:
Vaayu Lingam is in Sri Kalahasthi it located in Andhra Pradesh. Here Lord Shiva is worshiped as Sri Kalahastheeshwara Swamy and Parvathi devi is worshiped as Jnana Prasoonamba.
Leave a Comment