నూతన యజ్ఞోపవీత ధారణ విధి (New Yagnopaveetha Dhaarana Vidhi)
గణేశ స్తోత్రం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||
గురు శ్లోకం
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
సరస్వతీ శ్లోకం
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |
ఆచమన౦
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)
ప్రాణాయామః
ప్రణవస్య పరబ్రహ్మఋషి: పరమాత్మా దేవతా
దైవీ గాయత్రి చ్చంద: ప్రాణాయామే వినియోగ:
ఓం భూః | ఓం భువః | ఓ౦ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః |
ఓ౦ సత్యమ్ | ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ ||
ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
సంకల్పమ్
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభన ముహుర్తే, శ్రీ మహావిష్ణోరాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, అష్టవింశతతిమే కలియుగే, కలి ప్రథమ చరణే, మేరోర్దక్షిణ దిగ్భాగే; జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోదక్షిణేతీరే, స్వగృహే-శోభన గృహే‘ ….. సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమానేన, … సంవత్సరే, … అయనే, …..ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, ..… గోత్రోత్పన్న ..… నామధేయస్య, మమ శ్రౌత స్మార్త విధివిహిత,
నిత్యకర్మ సదాచార అనుష్టాన యోగ్యతాసిద్ద్యర్థం (జాతాసౌచ,మృతాసౌచ జనిత దొష ప్రాయశ్చిత్తార్తమ్) బ్రహ్మతేజోభివృద్ధ్యర్థమ్, శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయ, శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థమ్ నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే !
యజ్ఞోపవీత సంస్కారమ్
నూతన యజ్ఞోపవీత మును ఒక ఇత్తడి గాని రాగి గాని బంగారం గాని పళ్ళెము లొ వుంచి పసుపు కుంకుమ అల్ది కలశ పాత్రలోని శుద్ద నీటిని గాయత్రి మంత్రమును ఊచ్చరిస్తూ సంప్రొక్షించాలి
గాయత్రీ మంత్రం:
ఓం భూర్భువస్సువః
తథ్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్
జలాభిమ౦త్రణ౦
కలశ పాత్రలోని శుద్ద నీటిని సంప్రొక్షిస్తూ ఈ క్రింది మంత్రమును పఠించాలి
ఓం ఆపో హిష్ఠా మయోభువః | తా న ఊర్జే దధాతన |
మహేరణాయ చక్షసే | యో వః శివతమో రసః |
తస్య భాజయతే హ నః | ఉషతీరివ మాతరః |
తస్మా అరంగ మామ వః | యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చ నః |
ప్రాణ ప్రతిష్ఠ
ఓ౦! అసునీతే పునరస్మాసు చక్షు: పున:
ప్రాణమిహనోదేహి భోగమ్
జ్యోక్ పశ్యేమ సూర్యముచ్ఛర౦త
మనుమతే మృళయా న: స్వస్తి:
ఇతి ప్రాణప్రతిష్టాపన౦ కృత్వా
ఓ౦! నమో నారాయణాయ (ఎనిమిది సార్లు ఉచ్చరించాలి)
బ్రహ్మ
బ్రహ్మజఙ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమత: సురుచోవేన ఆవ:
సభుధ్న్యా ఉపమా అస్య విష్టాస్సతశ్చ యోనిమసతశ్చ వివ:
ఓం! వేదాత్మనాయవిద్మహే
హిరణ్యగర్భాయ ధీమహి
తన్నోబ్రహ్మ ప్రచోదయాత్
రుద్ర
త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మాஉమృతా”త్
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి
తన్నో రుద్రః ప్రచోదయాత్
విష్ణు
ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ సమూఢమస్య పాగ్‍మ్ సురే
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ
విశ్వోదయ స్థితిలయో న్నియతి ప్రదాయ
ఙ్ఞానప్రదాయ విభుధాసుర సౌఖ్య దు:ఖ
సత్కారణాయ వితతాయ నమో నమస్తే
నవత౦తు దేవతాహ్వాన౦
ఓ౦కారో‘గ్నిశ్చ నాగశ్చ సోమ: పితృప్రజాపతీ
వాయుసూర్యౌ విశ్వేదేవా ఇత్యేతాస్త౦తుదేవతా:
త౦తుదేవతానామావాహయామి!
ఓ౦!కార౦ ప్రథమత౦తౌ ఆవాహయామి
అగ్ని౦ ద్వితీయత౦తౌ ఆవాహయామి
నాగాన్ తృతీయత౦తౌ ఆవాహయామి
సోమ౦ చతుర్థత౦తౌ ఆవాహయామి
పితౄన్ ప౦చమత౦తౌ ఆవాహయామి
ప్రజాపతిమ్ షష్టత౦తౌ ఆవాహయామి
వాయు౦ సప్తమత౦తౌ ఆవాహయామి
సూర్యమ్ అష్టమత౦తౌ ఆవాహయామి
విశ్వేదేవాన్ నవమత౦తౌ ఆవాహయామి
ఋగ్వేద౦ ప్రథమదోరకే ఆవాహయామి
యజుర్వేద౦ ద్వితీయదోరకే ఆవాహయామి
సామవేద౦ తృతీయదోరకే ఆవాహయామి
గాయత్రి దేవి – సూర్యనారాయణ
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్చాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందునిభద్దరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం
గాయత్రీం వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం
శంఖంచక్రమథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే
ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసంమితమ్
గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వ మే
సర్వ వర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతి
ఓజోஉసి సహోஉసి బలమసి భ్రాజోஉసి
దేవానాం ధామనామాసి విశ్వమసి
విశ్వాయుస్సర్వమసి సర్వాయురభిభూరోమ్
గాయత్రీమావాహయామి
సావిత్రీమావాహయామి
సరస్వతీమావాహయామి
ధ్యేయ: సదా సవితృమ౦డల మధ్యవర్తీ
నారాయణ సరసిజాసన సన్నివిష్ట:
కేయూరవాన్ మకరకు౦డలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపు: ధృత శ౦ఖ చక్ర:
ఉదుత్త్య౦ జాతవేదస్౦ దేవ౦ వహ౦తి కేతవ:
దృశే విస్వాయ సూర్య౦
యజ్ఞోపవీత ధారణమ్
యజ్ఞోపవీత౦ ఇతి మ౦త్రస్య, పరబ్రహ్మఋషి:
పరమాత్మా దేవతా, త్రిష్టుప్ చ్చ౦ద:
యజ్ఞోపవీత ధారణే వినియోగ:
యజ్ఞోపవీతము మూడు పోగులు గాని, నాలుగు పోగులు గా గాని వుంటుంది, బ్రహ్మచారి ఒక పోగును మాత్రమే దరించాలి, గృహస్తు మూడు లేక నాలుగు పోగులు వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి దరించాలి. బ్రహ్మ ముడి అర చేతుల యందు వుంచి ఈ క్రింది మంత్రమును పఠిస్తూ మొదటి పోగును ధరించాలి.
యజ్ఞోపవీత ధారణ మ౦త్ర౦
యజ్ఞోపవీత౦ పరమ౦ పవిత్ర౦ ప్రజాపతేర్యత్సహజ౦ పురస్తాత్
ఆయుష్యమగ్ర్య౦ ప్రతిము౦చ శుభ్ర౦ యజ్ఞోపవీత౦ బలమస్తు తేజ:
తిరిగి ఆచమనము చేయాలి, గాయత్రి మంత్రమును పఠించాలి
రొండవ పోగు మ౦త్ర౦: మమ గృహస్థాస్రమ యొగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
తిరిగి ఆచమనము చేయాలి, గాయత్రి మంత్రమును పఠించాలి
మూడవ పోగు మ౦త్ర౦: ఉత్తరీయర్థం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
తిరిగి ఆచమనము చేయాలి, గాయత్రి మంత్రమును పఠించాలి
నాల్గవ పోగు మ౦త్ర౦ : ధానార్థం ఛతుర్థ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
యజ్ఞోపవీత విసర్జన మ౦త్ర౦
ఉపవీతమ్ భిన్నత౦తు౦ జీర్ణ౦ కస్మల దూషిత౦
విసృజామి జలే బ్రహ్మణ్ వర్చో ధీర్ఘాయురస్తుమే
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
… ప్రవరాన్విత …. గోత్రోత్పన్న ….… శర్మ……….
అహం భో అభివాదయే
సమర్పణ
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపస్స౦ధ్యా క్రియాదిషు
న్యూన౦ స౦పూర్ణతా౦ యాతి సధ్యో వ౦దే తమచ్యుతమ్
మ౦త్రహీన౦ క్రియాహీన౦ భక్తిహీన౦ రమాపతే
యత్కృత౦తు మయా దేవ పరిపూర్ణ౦ తదస్తుమే
అనేన యజ్ఞోపవీత ధారణేన భగవాన్ భారతీరమణ ముఖ్య ప్రాణా౦తర్గత
శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయ, శ్రీ లక్ష్మీనారాయణ ప్రీయ౦తా౦ వరదో భవతు
శ్రీ కృష్ణార్పణమస్తు
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాஉత్మనా వా ప్రకృతే స్స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి
Leave a Comment