Home » Navagrahas » Navagraha Kavacham

Navagraha Kavacham

నవగ్రహ కవచం (Navagraha Kavacham)

ఓం శిరో మే పాతు మార్తండః కపోలం రోహిణీ పథిహ్
ముఖ మంగారకః పాతు కంతం ఛ శశినందనః || 1 ||

బుద్ధిం జీవః సదాపాతు హృదయం బృగునందనః
జతరం ఛ శని: పాతు జిహ్వాం మే దితినందనః || 2 ||

పాధవ్ కేతు: సదాపాతు వారాః సర్వాంగ మేవచ
తిధయో అస్తావు దిశః పంతు నక్షత్రాణి వపు: సదా || 3 ||

అంసౌ రాశి: సదా పాతు యోగస్చ స్తేర్యమేవచా
సు చిరాయు: సుఖీ పుత్రః యుద్ధేచ విజయీ భవేత్ || 4 ||

రోగా త్ప్ర ముచ్యతే రోగీ బద్దో ముచ్యతే బంధనాత్
శ్రియం చ లభతే నిత్యం రిస్టిహి తస్య న జాయతే || 5 ||

పటనాత్ కవచస్యాస్య సర్వపాపాత్ ప్రాముఖ్యతే
మ్రుతవత్సా ఛ యా నారీ కాక వంధ్యా చ యా భవేత్ || 6 ||

జీవ వత్సా పుత్రవతీ భవత్యేవ న సంశయః
ఏతాం రక్షాం పతే ధ్యస్తు అంగం స్ప్రుష్ట్యాపి వా పటేత్ || 7 ||

Sri Budha Kavacha Stotram

శ్రీ బుధ కవచ స్తోత్రం (Sri Budha Kavacha Stotram) అస్య శ్రీ బుధకవచస్తోత్రమంత్రస్య, కశ్యప ఋషిః, అనుష్టుప్ ఛందః, బుధో దేవతా, బుధప్రీత్యర్థం జపే వినియోగః | అథ బుధ కవచం బుధస్తు పుస్తకధరః కుంకుమస్య సమద్యుతిః | పీతాంబరధరః...

Sri Deepa Durga Kavacham

శ్రీ దీప దుర్గా కవచం (Sri Deepa Durga Kavacham) శ్రీ భైరవ ఉవాచ: శృణు దేవి జగన్మాత ర్జ్వాలాదుర్గాం బ్రవీమ్యహం| కవచం మంత్ర గర్భం చ త్రైలోక్య విజయాభిధమ్|| అ ప్రకాశ్యం పరం గుహ్యం న కస్య కధితం మయా|...

Sri Saraswati Kavacham

శ్రీ సరస్వతి కవచం (Sri Saraswathi Kavacham) ఓం శ్రీం హ్రీమ్ సరస్వత్యై స్వాహా శిరోమేపాతు సర్వతః | ఓం శ్రీం వగ్ధెవతాయై స్వాహా ఫాలంమే సర్వదావతు || ఓం హ్రీమ్ సరస్వత్యై స్వహేతి శ్రోత్రెపాతునిరంతరం | ఓం శ్రీం హ్రీమ్భగవత్యై...

Sri Nrusimha Kavacham

శ్రీ నృసింహ కవచం (Sri Nrusimha Kavacham) నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా | సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ || ౧ || సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం | ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ || ౨ || వివృతాస్యం త్రినయనం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!