మహాశవరాత్రి రోజు రాత్ర పూట జపించవలసిన మంత్రాలు(Mahasivarathri Mantras- Chant Powerful Mantras at Great sivaratri Night)
భయం నిర్మూలించడానికి శివ మంత్రం (Siva Mantra to Eradicate Fear)
ఓం నమః శివాయ ||
om Namah Sivaaya ||
శివుని దీవెనలు కోసం-రుద్ర మంత్రం (Mantra for Blessings of Lord Siva)
ఓం నమో భగవతె రుద్రాయ ||
Om Namo bhagavathe rudraya ||
ఏకాగ్రత పెరగడానికి- శివ ద్యాన మంత్రం (Siva mantra for increasing concentration)
ఓం తత్పురుషాయ విద్మహే మాహదెవాయ ధీమహి
తన్నొ రుద్రహ్ ప్రచోదయాత్ ||
Om Tatpurushaya Vidmahe Mahadevaaya Dhimahi Thanno Rudhrah Prachodhayath ||
దీర్ఘాయువు పెరగడానికి- మహామృత్యుంజయ మంత్రం ( To increase Longevity- Mruthyumjaya Mantra)
ఓం! త్రయంబకం యజామహే ||
సుగంధిమ్- పుష్టివర్ధనం ||
ఊర్వరుకమివా బందనన్ ||
మృత్యోర్ ముక్షియ మమృతత్ ||
Om! Thrayambakam Yajamahe ||
Sugamdhim- Pushtivardhanam ||
Oorwarukamivaa Bamdhanan ||
Mruthyor Mukshiya Mamruthath ||
ఆరోగయ్యం మరియు సంపదా పెరగడానికి- శివ మంత్రం (Siva Mantra to increase Health & Wealth)
కర్పూరగౌరవం కరుణావతారం సంసారసారమ్ బుజగేంద్రహారమ్ |
సదావసంతం హృదయారవిందే భవం భవానిసహితం నమామి ||
Karpuragouravam Karunaavatharam Samsaaram Bhugemdhrahaaram |
Sadhaavasamtham Hrudhayaarvimdhe Bhavam Bhavanihitham Namaami ||
Leave a Comment