Home » Sri Shiva » Kashi Viswanatha Ashtakam

Kashi Viswanatha Ashtakam

కాశీ విశ్వనాథ అష్టకం (Kashi Viswanatha Ashtakam)

గంగా తరంగ రమనీయ జఠా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 1 ||

వాచామ గోచర మనీక గుణ స్వరూపం
వాగీష విష్ణు శురసేవిత పాద పీఠం
వామెన విగ్రహ వరేణ కళత్ర వంతం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 2 ||

భూతాధిపం భుజంగ భూషణ భూషితాంగం
వ్యాఘ్ర జినాం బరధరం జఠిలం త్రినేత్రం
పాషాన్‌కుషా భయ వరప్రద శూలపాణిం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 3 ||

సీతాం శుశోభిత కిరీట విరాజ మానం
పాలేక్షణా నల విషోశిత పంచబాణం
నాగాధిపా రచిత భాసుర కర్ణ పూరం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 4 ||

పంచాననం దురిత మత్త మతంగ జాణా
నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం
దావానలం మరణ శోక జరాట వీణా
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 5 ||

తేజోమయం సగుణ నిర్గుణం అద్వితీయం
ఆనంద కందం-అపరాజితం అప్రమేయం
నాగాత్మకం సకల నిష్కలం-ఆత్మరూపం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 6||

రాగాది దోష రహితం స్వజనాను రాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య శుభగం గరళా భిరామం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 7 ||

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపేరతిం చ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హ్రుద్కమల మధ్యగతం పరేశం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 8 ||

వారాణాశీ పురపతే స్తవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య విద్యాం
ష్రియం విపుల సౌఖ్యం-అనంత కీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం.
విశ్వనాథాష్టకం ఇదం పుణ్యం యః పఠేత్
శివ సన్నిధౌ శివ లోక మవాప్నోతి శివేన సహ మోదతే.

Names of Arunachala Siva

అరుణాచల శివ నామాలు (Names of Arunachala Siva) అరుణాచలం లో తప్పకుండా చదవ వలసిన శివ నామాలు శ్రోణాద్రీశుడు అరుణా ద్రీశుడు దేవాధీశుడు జనప్రియుడు ప్రసన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవకవర్ధకుడు అక్షిప్రేయామృతేశానుడు స్త్రీపుంభావప్రదాయకుడు భక్త విఘ్నప్తి సంధాత దీన...

Sri Subramanya Bhujanga stotram

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం (Sri Subramanya Bhujanga stotram) సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీ – మహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా | విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే – విధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః || ౧ || న జానామి శబ్దం న...

Gokarna Kshetram

గోకర్ణం ఆత్మలింగ క్షేత్రం మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!