శ్రీ జొన్నవాడ కామాక్షీతాయి అష్టోత్తర శతనామావళి (Sri Jonnawada Kamashi Taayi Ashtottara Shatanamavali)
ప్రతీ నామానికి ముందు “ఓం ఐం హ్రీం శ్రీం” తో చదవంది
- ఓం శివాయై నమః
- ఓం భవాన్యై నమః
- ఓం కళ్యాన్యై నమః
- ఓం గౌర్యై నమః
- ఓం శివప్రియాయై నమః
- ఓం కాత్యాయన్యై నమః
- ఓం మహా దేవ్యై నమః
- ఓం దుర్గాయై నమః
- ఓం ఆర్యాయై నమః
- ఓం చంద్రచూడాయై నమః
- ఓం చండికాయై నమః
- ఓం చంద్రముఖ్యై నమః
- ఓం చంద్రహాసకరాయై నమః
- ఓం చంద్ర హాసిన్యై నమః
- ఓం చంద్ర కోటి భాయై నమః
- ఓం చిద్రూపాయై నమః
- ఓం చిత్యళాయై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం నిర్మలాయై నమః
- ఓం నిష్కళాయై నమః
- ఓం కళాయై నమః
- ఓం భవ్యాయై నమః
- ఓం భవప్రియాయై నమః
- ఓం భవ్యరూపిన్యై నమః
- ఓం కవి ప్రియాయై నమః
- ఓం కామకళాయై నమః
- ఓం కామదాయై నమః
- ఓం కామరూపిన్యై నమః
- ఓం కారుణ్యసాగరాయై నమః
- ఓం కాళ్యై నమః
- ఓం సంసారర్నవతారికాయై నమః
- ఓం దుర్వాభాయై నమః
- ఓం దుష్టభయదాయై నమః
- ఓం దుర్జుయాయై నమః
- ఓం దురితాపహయై నమః
- ఓం లలితాయై నమః
- ఓం రాజ్యదాయై నమః
- ఓం సిద్దాయై నమః
- ఓం సిద్దేశ్యై నమః
- ఓం సిద్ధి దాయిన్యై నమః
- ఓం నిర్మదాయై నమః
- ఓం నియతాచారాయై నమః
- ఓం నిష్కమాయై నమః
- ఓం నిగమాలయాయై నమః
- ఓం అనాధభోదయై నమః
- ఓం బ్రహ్మాన్యై నమః
- ఓం కౌమార్యే నమః
- ఓం గురు రూపిన్యై నమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం సమయాచారాయ నమః
- ఓం కౌలిన్యై నమః
- ఓం కులదేవతాయై నమః
- ఓం సామగానప్రియాయై నమః
- ఓం సర్వవేదరూపాయై నమః
- ఓం సరస్వత్యై నమః
- ఓం అనంతర్యోగ ప్రియానందాయైనమః
- ఓం శర్మదాయై నమః
- ఓం శాంత్యై నమః
- ఓం అవ్యక్తాయై నమః
- ఓం శంకకుండల మండితాయై నమః
- ఓం శారదాయై నమః
- ఓం శంకర్యై నమః
- ఓం సాధ్యై నమః
- ఓం శ్యామలాయై నమః
- ఓం కోమలాకృత్యై నమః
- ఓం పుష్పిన్యై నమః
- ఓం పుష్పబాణాంబాయై నమః
- ఓం కమలాయై నమః
- ఓం కమలాసనాయై నమః
- ఓం పంచబాణ స్తుతాయై నమః
- ఓం పంచవర్ణ రూపయై నమః
- ఓం సరస్వత్యై నమః
- ఓం పంచమ్యై నమః
- ఓం పరమాలక్ష్మియై నమః
- ఓం పావన్యై నమః
- ఓం పాపహాహరిణ్యై నమః
- ఓం సర్వజ్ఞాయై నమః
- ఓం వృషభరూడాయై నమః
- ఓం సర్వలోక వశంకర్యై నమః
- ఓం సర్వస్వతంత్రాయై నమః
- ఓం సర్వేశ్యై నమః
- ఓం సర్వమంగళకారిన్యై నమః
- ఓం నిరవంద్యాయై నమః
- ఓం నీరదాభాయై నమః
- ఓం నిర్మలాయై నమః
- ఓం నిశ్చయాత్మికాయై నమః
- ఓం బహిర్యాగవరార్చితాయై నమః
- ఓం వీణాగానరసానందాయై నమః
- ఓం ఆర్ధోన్మీలితలోచనాయై నమః
- ఓం దివ్యచందన దిగ్దాంగ్యై నమః
- ఓం సర్వసామ్రాజ్య రూపిన్యై నమః
- ఓం తరంగీకృతసాపాంగ వీక్షా రక్షితసర్వజ్ఞ నాయై నమః
- ఓం సుధాపానసముద్వేల హేల మోహిత దూర్జట్యే నమః
- ఓం మాతంగముని సంపూజ్యాయై నమః
- ఓం మాతంగకుల భూషణాయై నమః
- ఓం మకుటాంగద మంజీర మేఖల ధామ భూషితాయై నమః
- ఓం ఊర్మిళాకింకిణీ రత్నకంకనాది పరిష్క్రుతాయై నమః
- ఓం మల్లికామాలతీ కుంద మందారం చితమస్తకాయై నమః
- ఓం తాంబూల కబలోదంత్క పోలతల శోబిన్యై నమః
- ఓం త్రిమూర్తి రూపాయై నమః
- ఓం త్రిలోక్యసుమోహన తనుప్రభాయై నమః
- ఓం శ్రీమచ్ఖక్రాదినగరీ సామ్రాజ్య శ్రీ స్వరూపిన్యై నమః
- ఓం శ్రీ మత్యే నమః
- ఓం శ్రీమాతా యై నమః
- ఓం శ్రీ లలితా దేవ్యై నమః
- ఓం శ్రీ లక్ష్మియై నమః
- ఓం శ్రీ కామాక్ష్యై నమః
- ఓం శ్రీ మల్లిఖార్జున స్వామీ సమేత శ్రీ కామాక్షి దేవ్యై నమః
నమస్తే నమస్తే నమస్తే నమః
కామాక్షి సమేతాయ కామితార్ధ ప్రదాయినే యాజ్ఞవాటి నివాసాయ శ్రీ మల్లి నాధాయ మంగళం
Leave a Comment