Home » Stotras » Hanumat Langoolastra Stotram

Hanumat Langoolastra Stotram

హనుమత్ లాంగూలాస్త్ర స్తోత్రం (Hanumat Langoolastra Stotram)

హనుమన్నంజనీ సూనో మహాబల పరాక్రమ |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 1 ||
మర్కటాధిప మార్తాండ మండల గ్రాస కారక|
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ|| 2 ||
అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 3 ||
రుద్రావతార సంసార దుఃఖ భారాపహారక |
లోలల్లాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 4 ||
శ్రీరామ చరణాంభోజ మధుపాయితమానస |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 5 ||
వాలీప్రమథనక్లాంత సుగ్రీవోన్మోచన ప్రభో |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 6 ||
సీతావిరహవీరాశగ్న (వారాశిభగ్న) సీతేశతారక |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ|| 7 ||
రక్షోరాజ ప్రతాపాగ్ని దహ్యమాన జగద్వన |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 8 ||
గ్రస్తాశేష జగత్ స్వాస్థ్య రాక్షసాంబోధి మందర |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 9 ||
పుచ్ఛ గుచ్ఛ స్ఫురద్వీర జగద్దగ్థారిపత్తన |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 10 ||
జగన్మనోదురుల్లంఘ్యా పారావార విలంఘన |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 11 ||
స్మృతమాత్ర సమస్తేష్ట పూరక ప్రణతప్రియ |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 12 ||
రాత్రిం చరతమో రాత్రి కృంతనైక వికర్తన |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ|| 13 ||
జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప|
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 14 ||
భీమాదికమహాభీమ వీరావేశావతారక |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 15 ||
వైదేహీవిరహ క్లాంత రామరోపైక విగ్రహ |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 16 ||
వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 17 ||
అఖర్వ గర్వగంధర్వపర్వతోద్భేదన స్వర |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 18 ||
లక్ష్మణ ప్రాణ సంత్రాణ త్రాతతీక్ష్ణ కరాన్వయ |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 19 ||
రామాదివిప్రయోగార్తభరతాధ్యార్తి నాశన |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 20 ||
ద్రోణాచలసముత్ క్షేపసముత్ క్షిప్తారివైభవ |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 21 ||
సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 22 ||
ఇత్యేవమశ్వత్భతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్ స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారుతజప్రసాదాత్ || 23 ||

హనుమంతుని “లాంగూలం (తోక) ” జ్వలత్ కాంచన వర్ణాయ దీర్ఘలాంగూల ధారిణే సౌమిత్రి జయదాత్రేచ రామదూతాయ తే నమః (నారద పురాణం) అతడు దీర్ఘలాంగూలధారి. రావణునిచే అగ్నిప్రదీప్తమై లంకను కాల్చి వేసింది లాంగూలం. ఇదే ” హనుమాన్ బాహుక్ ” అనే పేరు గల స్తోత్రం . వెంటనే బాహుపీడ మటుమాయం అయ్యింది. అందుకే హనుమత్ పూజలలో హనుమత్ వాలాగ్ర పూజకు ఒక ప్రత్యేకత ఉంది. అట్టి పూజ కోర్కెలను తీర్చగలదని, హనుమద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని పెద్దలు చెప్తారు. “హనుమల్లాంగూలాస్త్రం ” చదవడం వల్ల కూడా హనుమదనుగ్రహం కలుగుతుంది.

Sri Ganesha Mahimna Stotram

శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రమ్ (Sri Ganesha Mahimna Stotram) అనిర్వాచ్యం రూపం స్తవన-నికరో యత్ర గలిత- స్తథా వక్ష్యే స్తోత్రం ప్రథమపురుషస్యాఽత్ర మహతః । యతో జాతం విశ్వం స్థితమపి సదా యత్ర విలయః స కీదృగ్గీర్వాణః సునిగమనుతః శ్రీగణపతిః...

Sri Venkatesa Dwadasa nama Stotram

శ్రీ వేంకటేశ ద్వాదశనామస్తోత్రం (Sri Venkatesa Dwadasa nama Stotram) వేంకటేశో వాసుదేవో వారిజాసనవందితః | స్వామిపుష్కరిణీవాసః శంఖచక్రగదాధరః || ౧ || పీతాంబరధరో దేవో గరుడారూఢశోభితః | విశ్వాత్మా విశ్వలోకేశో విజయో వేంకటేశ్వరః || ౨ || ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యాం యః...

Sri Bhavani Ashtottara Shatanamavali

శ్రీ భవానీ అష్టోత్తర శతనామావళి (Sri Bhavani Ashtottara Shatanamavali) ఓం శ్రీ భవాన్యై నమః ఓం శివాన్యై నమః ఓం రుద్రాణ్యై నమః ఒరేయ్ ఓం మృడాన్యై నమః ఓం కాళికాయై నమః ఓం చండికాయై నమః ఓం దుర్గాయై...

Andha Krutha Shiva Stotram

అంధకృత శివ స్తోత్రం (Andha Kruta Shiva Stotram) మహాదేవం విరూపాక్షం చంద్రార్థకృత శేఖరం | అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినం || వృషభాక్షం మాహాజ్ఞేయం పురుషం సర్వకామదం | కామారిం కామదహనం కామరూపం కపర్దినం || విరూపం గిరీశం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!