Home » Stotras » Garbha Stuti

Garbha Stuti

గర్భ స్తుతీ (Garbha Stuti)

శ్రీ గణేశాయ నమః

దేవా ఊచుః
జగద్యోనిరయోనిస్త్వమనన్తోఽవ్యయ ఏవ చ ।
జ్యోతిఃస్వరూపో హ్యనిశః సగుణో నిర్గుణో మహాన్ ॥ ౧॥

భక్తానురోధాత్సాకారో నిరాకారో నిరఙ్కుశః ।
నిర్వ్యూహో నిఖిలాధారో నిఃశఙ్కో నిరుపద్రవః ॥ ౨॥

నిరుపాధిశ్చ నిర్లిప్తో నిరీహో నిధనాన్తకః ।
స్వాత్మారామః పూర్ణకామోఽనిమిషో నిత్య ఏవ చ ॥ ౩॥

స్వేచ్ఛామయః సర్వహేతుః సర్వః సర్వగుణాశ్రయః ।
సర్వదో దుఃఖదో దుర్గో దుర్జనాన్తక ఏవ చ ॥ ౪॥

సుభగో దుర్భగో వాగ్మీ దురారాధ్యో దురత్యయః ।
వేదహేతుశ్చ వేదశ్చ వేదాఙ్గో వేదవిద్విభుః ॥ ౫॥

ఇత్యేవముక్త్వా దేవాశ్చ ప్రణేముశ్చ ముహుర్ముహుః ।
హర్షాశ్రులోచనాః సర్వే వవృషుః కుసుమాని చ ॥ ౬॥

ద్విచత్వారింశన్నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
దృఢాం భక్తిం హరేర్దాస్యం లభతే వాఞ్ఛితం ఫలమ్ ॥ ౭॥

ఇత్యేవం స్తవనం కృత్వా దేవాస్తే స్వాలయం యయుః ।
బభూవ జలవృష్టిశ్చ నిశ్చేష్టా మథురాపురీ ॥ ౮॥

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే దేవ కృతా గర్భస్తుతిః సమ్పూర్ణం

Shri Saibaba Madhyana Harathi

శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి (Sri Saibaba Madhyana Harathi) శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై చేకొనుమా పంచారతి సాయి బాబా నీకే హారతి ఈయగ హారతి రారే సాయి బాబాకే హారతి భక్తులార రారండి కలసి...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

Sri Ganesha Pancharatna Stotram

శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం (Sri Ganesha Pancharatna Stotram) ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 || నతేతరాతి...

Sri Nrusimha Saraswathi Ashtakam

శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం (Sri Nrusimha Saraswathi Ashtakam) ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం|నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీగురుమ్ | గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం|వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 1 || మోహపాశ అంధకార జాతదూర భాస్కరం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!