Home » Stotras » Dasa Maha Vidya Sthuthi

Dasa Maha Vidya Sthuthi

దశమహా విధ్యా స్తుతి (Dasa Maha Vidya Sthuthi )

మహా విద్యా మహా కాళి ప్రియ సఖి |
గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1||

ముండ మాలా విభూషితే నీల రూపిణీ  |
ఏకాజాత నీల సరస్వతి నమః విఖ్యాతే తారా నమో స్తుతె ||2||

రుధిర పాన ప్రియె కండిత శిరో రూపిణీ |
రక్త కేసి చిన్న బాల నామ విఖ్యాతే చిన్నమస్త నమొస్టుతె ||3||

షోడశకళా పరిపూర్నే ఆధి శక్తి రూపిణీ |
శ్రీ విద్యా పంచ వక్త్రనామ విఖ్యాతే షోడషీ నమోస్తుతె||4||

పాశామ్కూశ దారి దుర్గమా సుర సంహరిని |
శతాక్షి శాకాంభరీ నామ విఖ్యాతే భువనేశ్వరి నమో స్తుతె ||5||

అరుణాంబర ధారి ప్రణవరూపిణీ యోగేశ్వరి |
ఉమా నామ విఖ్యాతే త్రీపుర భైరవి నమో స్తూతే ||6||

ధుష్టా భిచార ధ్వంశిని కాకధ్వజ రధరూడే |
సుతర తర సే నామ విఖ్యాతే ధూమావతీ నమో స్తుతే ||7||

పీతాంభర ధారి శత్రుభయ నీవారిణి |
జ్వాలాముఖి వైష్ణవి నామ విఖ్యాతే బగళాముఖీ నమో స్తుతే ||8||

అర్ధచంద్రధారి కదాంబ వాన వాసిని |
వాగ్దేవీ సరస్వతి నామ విఖ్యాతే మాతంగి నమోస్తూతే||9||

సువర్ణ కాంతి సుమాన్వితా  మహా విష్ణు సహాచారిణి |
భార్గవీ మహా లక్ష్మి నామ విఖ్యాతే కమలా నమో స్తూతే ||10||

ఫల స్తుతి

దశమహా విధ్యా స్తోత్రం సర్వశత్రు రోగ నివారణం
సర్వ సంపత్కారం పుత్ర పౌత్రాధి వర్ధనమ్

Mahishasura Mardhini Stotram

మహిషాసుర మర్దినీ స్తోత్రం (Mahishasura Mardini Stotram) అయిగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందసుతే గిరివర వింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణుసుతే భగవతి హే శితి కంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే. || 1 ||...

Gandi Sri Anjaneya Swamy Kshetram

గండి ఆంజనేయస్వామి దేవాలయం (Gandi Sri Anjaneya Swamy Kshetram) స్వయంగా శ్రీరాముడే చెక్కిన శిల్పం మనదేశంలో అత్యంత ప్రముఖంగా పేర్కొనదగిన హనుమత్‌క్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిలో 107 ఆలయాలలో హనుమ స్వయంభువుడై వెలిసినట్లు చెబుతారు. అయితే, కేవలం ఒక్కచోట మాత్రం...

Sri Subrahmanya Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Subrahmanya Stotram) ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుదణాః లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్ సర్వం త్వమేవ బ్రహ్మైవ అహమక్షర మద్యయమ్ || అప్రమేయం మహాశంత మచలం నిర్వికారకమ్ నిరాలంబం నిరాభాసం సత్తామత్రమగోచరమ్ ఏవం...

Sri Shiva Kavacham Stotram

శ్రీ శివ కవచము (Sri Shiva Kavacham Stotram) ఓంనమోభగవతేసదాశివాయ సకలతత్వాత్మకాయ! సర్వమంత్రస్వరూపాయ! సర్వయంత్రాధిష్ఠితాయ! సర్వతంత్రస్వరూపాయ! సర్వతత్వవిదూరాయ! బ్రహ్మరుద్రావతారిణే నీలకంఠాయ! పార్వతీమనోహరప్రియాయ! సోమసూర్యాగ్నిలోచనాయ! భస్మోద్ధూలితవిగ్రహాయ! మహామణి ముకుటధారణాయ! మాణిక్యభూషణాయ! సృష్టిస్థితిప్రలయకాల- రౌద్రావతారాయ! దక్షాధ్వరధ్వంసకాయ! మహాకాలభేదనాయ! మూలధారైకనిలయాయ! తత్వాతీతాయ! గంగాధరాయ! సర్వదేవాదిదేవాయ! షడాశ్రయాయ!...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!