Home » Stotras » Chatush Ashtakam

Chatush Ashtakam

చతుష్షష్ట్యకం (Chatush Ashtakam)

lord shiva Sivanamavalyastakam stotram

దేవదేవ జగతాంపతే విభో భర్గ భీమ భవ చంద్రభూషణ |
భూతనాథ భవభీతిహార్క నతోస్మి నతవాంఛితప్రద || 1 ||

చంద్రచూడ మృడ దూర్జటే హరత్ర్యక్ష దక్ష శత తంతుశాతన |
శాంత శాశ్వత శివాపతే శివ త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 2 ||

నీలలోహిత సమీహితార్థద ద్వ్యేకలోచన విరూపలోచన |
వ్యోమకేశ పశుపాశనాశన త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 3 ||

వామదేవ శితికంఠ శూలభ్రుత్ చంద్రశేఖర ఫణీంద్రభూషణ |
కామకృత్ పశుపతే మహేశ్వర త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 4 ||

త్ర్యంబక త్రిపురసూదనేశ్వర త్రాణకృత్ త్రినయన త్రయీమయ |
కాలకూటదళనాంతకాంతక త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 5 ||

శర్వరీ రహిత శర్వ సర్వగ స్వర్గమార్గ సుఖదాపవర్గద |
అంధకాసుర రిపో కపర్ద భ్రుత్ త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 6 ||

శంకరోగ్ర గిరిజాపతే పతే విశ్వనాథ విధి విష్ణు సంస్తుత |
వేదవేద్య విదితాఖిలేంగిత త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 7 ||

విశ్వరూప పరరూపవర్జిత బ్రహ్మ జిహ్మరహితామృత ప్రద |
వాజ్ఞ్మనో విషయ దూర దూరగ త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద || 8 ||

దేవదేవుని(శివుని) గూర్చి సూర్యుడు చేసిన చతుష్షష్ట్యకం (కాశీఖండం 49వ అధ్యాయం)

ఈ స్తోత్రం పఠించుటవలన సర్వపాతకములు నశించును. పుణ్యము ప్రాప్తమగును. ఉత్తమ నరుడు దూరదేశాంతరము నందుండి పరిశుద్ధమగు మనస్సుతో నిత్యము త్రిసంధ్యలందు జపించుట వలన దైనందిన పాపములు నిస్సందేహముగా నశించును. పుత్రపౌత్రాది బహు సంపదలు పొందగలరు. ఈ స్తోత్రము కాశియందు మోక్షలక్ష్మిని అనుగ్రహించును. మోక్ష కాముకులు ప్రయత్నపూర్వకముగా ఈ స్తోత్రమును చదువవలెను.

Abhilasha Ashtakam (Atma Veereshwara Stotram)

అభిలాషాష్టకము (ఆత్మావీరేశ్వర స్తోత్రం) (Abhilasha Ashtakam / Atmaveereshwara Stotram) ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్! ఏకోరుద్రో నద్వితీయోవతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశం || 1 || ఏకః కర్తా త్వం హి సర్వస్య...

Sri Rajarajeshwari Mantra Mathruka Sthavah

శ్రీ రాజరాజేశ్వరీ మన్త్రమాతృకా స్తవః (Sri Rajarajeshwari mantra mathruka sthavah) కల్యాణాయుతపూర్ణచన్ద్రవదనాం ప్రాణేశ్వరానన్దినీమ్ పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదినీమ్ । సమ్పూర్ణాం పరమోత్తమామృతకలాం విద్యావతీం భారతీమ్ శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ ॥ ౧॥ ఏకారాదిసమస్తవర్ణవివిధాకారైకచిద్రూపిణీమ్ చైతన్యాత్మకచక్రరాజనిలయాం చన్ద్రాన్తసఞ్చారిణీమ్ । భావాభావవిభావినీం భవపరాం...

Sri Lalitha Lakaradi Shatanama Stotram

శ్రీ లలితా లకారాది శతనామ స్తోత్రం (Sri Lalitha Lakaradi Shatanama Stotram) వినియోగః ఓం అస్య శ్రీలలితాళకారాదిశతనామమాలమంత్రస్య శ్రీరాజరాజేశ్వరో ఠశిః | అనుష్టుప్ఛందః | శ్రీలలితాంబా దేవతా | క ఎ ఈ ల హ్రీం బీజం| స క...

Shri Saibaba Madhyana Harathi

శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి (Sri Saibaba Madhyana Harathi) శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై చేకొనుమా పంచారతి సాయి బాబా నీకే హారతి ఈయగ హారతి రారే సాయి బాబాకే హారతి భక్తులార రారండి కలసి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!