Home » Sri Devi » Ashta dasa Shakti Peeta Stotram

Ashta dasa Shakti Peeta Stotram

అష్టాదశ శక్తి పీఠ స్తోత్రం ‌

లంకాయా శాంకరీ దేవీ కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నేశృంకలాదేవి చాముండి క్రౌంచపట్టనే
అల్లంపురే జోగులాంబ శ్రీశైలే బ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళి పీటిక్యాం పురుహూతికా
ఒడ్యానం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరి
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయాం మాంగల్య గౌరికా
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం
సాయంకాలే పటేన్నిత్యం సర్వశత్రు వినాశనం
సర్వరోగహరం దివ్యం సర్వసపత్కరం శుభం

Sri Skanda Shatkam

శ్రీ స్కంద షట్కం (Sri Skanda Shatkam) షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్దనం | దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం || 1 || తారకాసురహంతారం మయూరాసనసంస్థితం | శక్తిపాణిం చ దేవేశం స్కందం వందే శివాత్మజం || 2 ||...

Amavathi Somavara Vratram

శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన...

Sri Ganesha Suprabhatha Stuthi

శ్రీ గణేశ సుప్రభాత స్తుతి (Sri Ganesha Suprabhatha Stuthi) శాంకరీసుప్రజా దేవ ప్రాతః కాలః ప్రవర్తతే ఉత్తిష్ట శ్రీ గణాధీశ త్రైలోక్యం మంగళం కురు || 1 || ఉత్తిష్ట భో! దయసింధో! కవినాం త్వం కవి: ప్రభో |...

Kasi Panchakam

కాశీ పంచకం (Kasi Panchakam) మనో నివృత్తి: పరమోపశంతి: సా తీర్ధవర్యా మణికర్ణి కాచ జ్ఞాన ప్రవాహో విమలాది గంగా సా కాశికాహం నిజభో ధరూపా || 1 || యస్యామిదం కల్పితమిన్ద్రజాలం చరచారం భాతి మనోవిలాసం సచ్చిత్సు ఖైకా పరమాత్మ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!