అర్జున విరచిత శ్రీ దుర్గ స్తుతి (Sri Durga Stuthi)
నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని |
కుమారి కాళీ కపాలి కపిలే కృష్ణపింగళే || 1 ||
భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే |
చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ || 2 ||
కాత్యాయని మహాభాగే కరాళీ విజయే జయే |
శిఖి పింఛధ్వజధరే నానాభరణభూషితే || 3 ||
అట్టశూలప్రహరణే స్వంగఖేటకధారిణి |
గోపేంద్రస్యానుజే జ్యేష్టే నందగోపకులోద్భవే || 4 ||
మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసినీ |
అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే || 5 ||
ఉభేశాకంబరి శ్వేతే కృష్ణే కైటభనాశినీ |
హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే || 6 ||
వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ |
జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే || 7 ||
త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినాం |
స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసినీ || 8 ||
స్వాహాకారః స్వధాచైవ కళా కాష్ఠా సరస్వతీ |
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే || 9 ||
స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా |
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే || 10 ||
కాంతారభయదుర్గేషు భక్తానాంచాలయేషు చ |
నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ || 11 ||
త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ |
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా || 12 ||
తుష్టిః పుష్టిః ధ్రుతిః దీప్తిశ్చంద్రాదిత్య వివర్ధినీ |
భూతిర్ భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః || 13 ||
అనేన శ్రీ దుర్గాపరాశక్తిర్యోగదేవీమయీ
సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ||
ఉదయమే లేచి ఈ స్తోత్రం చదివిన వారికి యక్షరాక్షస పిశాచాల భయం ఎన్నడూ ఉండదు. వానికి సర్పాదుల వల్ల భయం ఉండదు. శత్రు భయం ఉండదు. రాజభయం కూడా వానికి కలుగదు. వివాదంలో వానికే జయం కలుగుతుంది. బంధితుడు ఆ బంధనం నుండి విడుదల పొందుతాడు. కష్టాలనుండి దొంగల బెడద నుండి బయట పడతాడు
Leave a Comment