అగస్త్య కృత శ్రీ సూర్య స్తోత్రం (Agastya Kruta Sri Surya Stotram)
ధ్యామేత్సూర్య మనంత కోటి కిరణం తేజో మయం భాస్కరమ్ |
భక్తా నామ భయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ||
ఆదిత్యం జగదీశ మచ్యుత మజం తైలోక్య చూడామణిం |
భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండ మాద్యం శుభమ్ ||
కాలాత్మా సర్వ భూతాత్మా వేదాత్మా విశ్వతో ముఖః |
జన్మమృత్యు జరావ్యాధి సంసార భయనాశనః ||
బ్రహ్మ స్వరూపో ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః |
అస్తమానే స్వయం విష్ణుస్త్రయీమూర్తిర్దవాకరః ||
ఏక చక్ర రధో యస్య దివ్యః కనక భూషితః |
సోయంభవతునః ప్రీతః పద్మమస్తో దివాకరః ||
పద్మ హస్తః పరంజ్యోతిః పరేశాయ నమోనమః |
అండ యోనిర్మహాసాక్షి ఆదిత్యాయ నమో నమః ||
కమలాసన దేవేశ ఆదిత్యాయ నమోనమః |
ధర్మమూర్తిర్దయామూర్తి స్సత్త్వ మూర్తి ర్నమోనమః ||
సకలేశాయ సూర్యాయ క్షాంతీశాయ నమోనమః |
క్షయాపస్మార గుల్మాది దుర్దోషవ్యాధ నాశన ||
సర్వ జ్వర హర శ్చైవ కుక్షి రోగ నివారణ |
ఏత తోత్త్సత్రం శివ ప్రోక్తం సర్వసిద్ద కరం పరమ్ ||
సర్వ సంపత్కరం చైవ సర్వాభీష్ట ప్రదాయకం
శ్రీ సూర్యనారాయణ స్తోత్రం సంపూర్ణం!!
Leave a Comment