ఆదిత్య ద్వాదశ నామ స్తోత్రం (Aditya Dwadasa Nama Stotram)
ఆదిత్యం ప్రధమం నామ ద్వితీయం తు దివాకరః
తృతీయం భాస్కరః ప్రోక్తం చతుర్డంతు ప్రభాకరః
పంచమంతు సహస్రాంశు: షష్టం చైవ త్రిలోచనః
సప్తమం హరి దశ్వశ్చ అష్టమం తు విభవసు:
నవమం దినకృత్పోక్తం దశమం ద్వాదశాత్మకం
ఏకాదశం త్రయీమూర్తి ర్ధ్వాదశం సూర్య ఏవచ
ద్వాదశాదిత్య నామాని ప్రాతః కాలే ప్రటేనరః
ఆధిప్రణాశనం చైవ సర్వ దుహ్ఖం చ నశ్యతి
దద్రు కుష్ట: హారం చైవ దారిద్యం హరతే ధృవం
సర్వతీర్ధం ప్రదంచైవ సర్వ కామ ప్రవర్ధనం
యః పటేత్ప్రాత రుతాయ భక్త్యా నిత్య మిదం నరః
సౌఖ్య మాయ స్థధా రోగ్యం లభతే మోక్ష మేవచ
అగ్నిమీలే నమస్తుభ్య మిషే త్వోర్జే స్వరూపినే
ఆయాహి వీతస్త్వం నమస్తే జ్యోతిషాం పతే
శన్నోదేవి నమస్తుబ్యంజగచ్చక్షు ర్నమోస్తుతే
పంచామాయోప వేదాయ నమస్తుభ్యం నమో నమః
పద్మాసనః పద్మకరః పద్మగర్భ సమధ్యుతిహి
సప్తాశ్వరధ సంయుక్తో ద్విభుజః స్యాత్సదా రవిహి
ఆదిత్యస్య నమస్కారం యే కుర్వంతి దినే దినే
జన్మాంతర సహరేషు దారిద్ర్యం నోపజాయతే
ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తం
నిఖిల భువన నేత్రం దివ్యరత్నోపమేయం
తిమిరకరి మ్రుగేంద్రం బోధకం పద్మినీనాం
సురవర మఖివందే సుందరం విశ్వవంద్యం
Leave a Comment