Home » Sri Shiva » Abhilasha Ashtakam (Atma Veereshwara Stotram)

Abhilasha Ashtakam (Atma Veereshwara Stotram)

అభిలాషాష్టకము (ఆత్మావీరేశ్వర స్తోత్రం) (Abhilasha Ashtakam / Atmaveereshwara Stotram)

ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్!
ఏకోరుద్రో నద్వితీయోవతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశం || 1 ||

ఏకః కర్తా త్వం హి సర్వస్య శంభో నానారూపే ష్వేకరూపోస్య రూపః!
యద్వత్ప్రత్యపస్వర్క ఏకోప్యనేక స్తస్మాన్నాన్యం త్వాం వినేశం ప్రపద్యే || 2 ||

రజ్జౌ సర్పః శుక్తికాయాంచ రూప్యం నైరః పూరః తన్మృగాఖ్యే మరీచౌ!
యద్వత్తద్వద్విష్వగేష ప్రపంచో యస్మిన్ జ్ఞాతే తమ్ ప్రపద్యే మహేశం || 3 ||

తోయే శైత్యం దాహకత్వం చ వహ్నౌ తాపో భానౌ శీతభానౌ ప్రసాదః!
పుష్పే గంధో దుగ్ధమధ్యేపి సర్పిః యత్తచ్ఛంభోత్వం తతస్త్యాం ప్రపద్యే || 4 ||

శబ్దం గృహ్ణాసి అశ్రవాస్త్యం హి జిఘ్రేరఘ్రాణస్త్యం వ్యంఘ్రిరాయాసి దూరాత్!
వ్యక్షః పశ్యేస్త్యం రసజ్ఞోప్యజిహ్వః కస్త్వాం సమ్యగ్ వేత్త్యతస్త్యాం ప్రపద్యే || 5 ||

నో వేదస్త్వామీశ సాక్షాద్ధివేద నోవా విష్ణుః నోవిధాతాఖిలస్య!
నోయోగీంద్రా నేంద్ర ముఖ్యాశ్చ దేవా భక్తో వేద త్వామతస్త్యాం ప్రపద్యే || 6 ||

నో తే గోత్రం నేశ జన్మాపి నాఖ్యా నోవారూపం నైవశీలం న దేశః!
ఇత్థం భూతోపీశ్వరస్త్యం త్రైలోక్యాః సర్వాన్ కామాన్ పూరయే స్తద్భజే త్వాం || 7 ||

త్వత్తః సర్వం త్వంహి సర్వం స్మరారే త్వం గౌరీశస్త్యంచ నగ్నోతి శాంతః!
త్వం వైవృద్ధస్త్వం యువాత్వం చ బాలః తత్త్వం యత్కిం నాస్యతస్త్యాం నతోస్మి || 8 ||

ఫలశ్రుతి: ఈ స్తోత్ర పఠనం పుత్రపౌత్ర ధనప్రదము, సర్వ శాంతికరము, సర్వాపత్పరినాశకము, స్వర్గమోక్ష సంపత్తికారకము. ప్రాతః కాలమున నిద్రమేల్కొని, చక్కగా స్నానము చేసి, శివలింగమును పూజించి ఒక సంవత్సరము జపించిన యెడల అపుత్రకుడు పుత్రవంతుడగును. వైశాఖ, కార్తిక, మాఘమాసము లందు విశేష ఫలప్రదము. స్త్రీగాని, పురుషుడు గాని వీరేశ్వర లింగ సన్నిధియందు నియమ పూర్వకముగా ఒక సంవత్సరము జపించుటవలన పుత్రవంతుడగును. సందేహం లేదు.

Sri Sadashiva Ashtotthara Shatanamavali

శ్రీ సదాశివ అష్టోత్తర శతనామావళిః (Sri Sadashiva Ashtotthara Shatanamavali) ఓం శంకరాయ నమః ఓం అభయంకరాయ నమః ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః ఓం భాషాసూత్రప్రదాయకాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం...

Sri Dattatreya Stotram

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (Sri Dattatreya Stotram) జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం | సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే || జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే | భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧ || జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |...

Sri Margabandhu Stotram

శ్రీ మార్గబంధు స్తోత్రం (Sri Margabandhu Stotram) శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || ఫాలావనమ్రత్కిరీటం ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్ | శూలాహతారాతికూటం శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || ౧ || శంభో...

Shiva Shadakshara Stotram

శివషడక్షరస్తోత్రం (Shiva Shadakshara Stotram) ఓంకారం బిందుసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః | కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః || ౧ || నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః | నరా నమంతి దేవేశం నకారాయ నమో...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!