శ్రీ వైభవ లక్ష్మి అష్టోత్తరం (Sri Vaibhava Lakshmi Ashtothram)
- ఓం శ్రీ ప్రకృత్యై నమః
- ఓం వికృత్యై నమః
- ఓం విద్యాయై నమః
- ఓం సర్వభూత హిత ప్రదాయై నమః
- ఓం శ్రద్ధాయై నమః
- ఓం విభూత్యై నమః
- ఓం సురభ్యై నమః
- ఓం పరమాత్మకాయై నమః
- ఓం వాచే నమః
- ఓం పద్మాలయాయై నమః || 10 ||
- ఓం పద్మాయై నమః
- ఓం శుచయే నమః
- ఓం స్వాహాయై నమః
- ఓం స్వధాయై నమః
- ఓం ధన్యాయై నమః
- ఓం హిరణ్మయై నమః
- ఓం లక్ష్మి యై నమః
- ఓం నిత్య పుష్టాయై నమః
- ఓం విభావర్యైయ నమః
- ఓం ఆదిత్యై నమః || 20 ||
- ఓం దిత్యై నమః
- ఓం దీప్తాయై నమః
- ఓం వసుధాయై నమః
- ఓం వసుధారిన్యై నమః
- ఓం కమలాయై నమః
- ఓం కాంతాయై నమః
- ఓం కామాయై నమః
- ఓం క్షీరోదసంభవాయై నమః
- ఓం అనుగ్రహప్రదాయై నమః
- ఓం బుధ్యై నమః
- ఓం అనఘాయై నమః
- ఓం హరివల్లభాయి నమః
- ఓం అశోకాయై నమః
- ఓం అమృతాయై నమః
- ఓం దీప్తాయై నమః
- ఓం లోకశోక వినాశిన్యై నమః
- ఓం ధర్మ నిలయాయై నమః
- ఓం కరుణాత్మికాయై నమః
- ఓం లోక మాత్రే నమః
- ఓం పద్మప్రియాయై నమః
- ఓం పద్మా హస్తాయై నమః
- ఓం పద్మాక్ష్యై నమః
- ఓం పద్మా సుందర్యై నమః
- ఓం పద్మోద్భవాయై నమః
- ఓం పద్మముఖ్యై నమః
- ఓం పద్మనాభ ప్రియాయై నమః
- ఓం రమాయై నమః
- ఓం పద్మమాలాధరాయై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం పద్మిన్యై నమః
- ఓం పద్మ గంధిన్యై నమః
- ఓం పుణ్య గంధాయై నమః
- ఓం సుప్రసన్నాయి నమః
- ఓం ప్రసదాభిముఖ్యై నమః
- ఓం ప్రభాయై నమః
- ఓం చంద్రవదనాయై నమః
- ఓం చంద్రాయై నమః
- ఓం చంద్రసహోదర్యై నమః
- ఓం చతుర్భుజాయై నమః
- ఓం చంద్రరూపాయై నమః
- ఓం ఇంధరాయై నమః
- ఓం ఇందుశీతలాయై నమః
- ఓం ఆహ్లాదజనన్యే నమః
- ఓం పుష్ట్యై నమః
- ఓం శివాయై నమః
- ఓం శివకర్యై నమః
- ఓం సత్యై నమః
- ఓం విమలాయై నమః
- ఓం విశ్వజనన్యై నమః
- ఓం దారిద్ర్య నాశిన్యై నమః
- ఓం ప్రీతీ పుష్కరిన్యై నమః
- ఓం శాంతాయై నమః
- ఓం శుక్లమల్యాంబరాయై నమః
- ఓం శ్రియై నమః
- ఓం శ్రితాయై నమః
- ఓం భాస్కర్యై నమః
- ఓం బిల్వ నిలయాయై నమః
- ఓం వరారోహాయై నమః
- ఓం యశస్విన్యై నమః
- ఓం వసుందరాయై నమః
- ఓం ఉదారాంగాయై నమః
- ఓం హారిన్యై నమః
- ఓం హేమమాలిన్యై నమః
- ఓం ధనధాన్య కర్యై నమః
- ఓం సిద్ధయే నమః
- ఓం స్స్రైణసౌమ్యాయై నమః
- ఓం శుభప్రదాయై నమః
- ఓం నృపవేశ్సగతానందాయై నమః
- ఓం వరలక్ష్మ్యై నమః
- ఓం వసుప్రదాయై నమః
- ఓం శుభాయై నమః
- ఓం హిరణ్యప్రాకారాయై నమః
- ఓం సముద్రతనయాయై నమః
- ఓం జయాయై నమః
- ఓం మంగళాయై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం విష్ణువక్ష:స్థలస్థితాయై నమః
- ఓం విష్ణు పత్ని నమః
- ఓం ప్రసన్నాయై నమః
- ఓం భాస్కర్యై నమః
- ఓం శ్రీయై నమః
- ఓం త్రైణ సౌమ్యాయై నమ
- ఓం కమలాలయాయై నమః
- ఓం కంబుకంటై నమః
- ఓం సునేత్ర్య్యై నమః
- ఓం మహాలక్ష్మీయై నమః
- ఓం రమాయై నమః
- ఓం వైభవలక్ష్మీ దేవ్యై నమః
ఇతి శ్రీ వైభవలక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment