Home » Sri Maha Vishnu » SriHari Stotram

SriHari Stotram

శ్రీహరి స్తోత్రం (SriHari Stotram)

జగజ్జాలపాలం కన:కంఠమాలం,
శరత్చంద్రఫాలం మహదైత్యకాలం,
నభో నీలకాయం దురావారమాయం,
సుపద్మాసహాయం భజేహం భజేహం || 1 ||
సదాంభోధి వాసం గళత్పుష్పహాసం,
జగత్సన్నివాసం శతాదిత్యభాసం,
గధాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం,
హస:చారు వక్త్రం భజేహం భజేహం || 2 ||
రమాకంఠహారం శృతివ్రాతసారం,
జలాంతర్విహారం ధరాభారహారం,
చిదానందరూపం మనోజ్ఞ్న స్వరూపం,
ధృతానేక రూపం భజేహం భజేహం || 3 ||
జరాజన్మహీనం పరానందపీనం,
సమాధానలీనం సదైవానవీనం,
జగజ్జన్మహేతుం సురానీక కేతుం,
త్రిలొకైక సేతుం భజేహం భజేహం || 4 ||
కృతామ్నాయగానం ఖగాధీశయానం,
విముక్తేర్నిధానం హరారాధిమానం,
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం,
నిరస్థార్ధసూలం భజేహం భజేహం || 5 ||
సమస్థామరేసం ద్విరేఫాభ క్లేశం,
జగత్బింబలేశం హృదాకాశవేశం,
సదాదివ్యదేహం విముక్తాఖిలేహం,
సువైకుంఠగేహం భజేహం భజేహం || 6 ||
సురాళీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం,
గురూనాంగరిష్ఠం స్వరూపైకనిష్టం,
సదా యుధ్ధధీరం మహవీరవీరం,
భవాంభోదితీరం భజేహం భజేహం || 7 ||
రమావామభాగం తలానగ్ననాగం,
కృతాధీనయాగం గతారాగరాగం,
మునీంద్రై:సుగీతం సురైసంపరీహం,
గుణౌగైరతీతం భజేహం భజేహం || 8 ||
ఫలశృతి
ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం,
పఠేదష్తకం కష్టహరం మురారే,
సవిష్ణోర్విశోకం ధ్రువం యతిలోకం,
జరాజన్మశోకం పునర్విందతే నో.

Vasista Kruta Sivalinga Stotram

వశిష్ఠ కృత శివలింగ స్తుతి (Vasista Kruta Sivalinga Stotram) నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః|| నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః నమః పురాణా...

Sri Venkatesha Mangala Stotram

శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రం (Sri Venkatesha Mangala Stotram) శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ||1|| అర్ధము: లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ...

Sri Sainatha Pancharatna Stotram

శ్రీ సాయినాథ పంచరత్న స్తోత్రం (Sri Sainatha Pancharatna Stotram) ప్రత్యక్ష దైవం ప్రతిబంధ నాశనం సత్యరూపం సకలార్తి నాశనం సౌక్యప్రదం శాంత మనోజ్ఞాన రూపం సాయినాధం సద్గురుం చరణం నమామి || 1 || భక్తావనం భక్తిమతాం శుభాజనం ముక్తి...

Sri Varalakshmi Vratam

శ్రీ వరలక్ష్మి వ్రతం (Sri Varalakshmi Vratam) పురాణ గాధ స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!