Home » Stotras » Sri Rajamathangyai stotram

Sri Rajamathangyai stotram

శ్రీ రాజమాతంగీశ్వరీ పాపపరిహార స్తోత్రం

శంకర సంగిని కింకర పోషిణి శిక్షిత దైవత శత్రుశతే శారద నిర్మల శీత కరాంకుర రంజిత జత్నకిరీటయుతే|
పర్వతనందిని పంకజ గంధిని సన్నుత కామితకల్పలతే పాలయమామిహ పాపవినాశినిపాదనతామర పాలనుతే ||౧||

మ్రుగమదకల్పిత చిత్రకచిత్రిత చంద్రకలోజ్వల ఫాలయుతే కుంకుమ పంకిల కుంభి కులేశ్వర కుమ్భానిభ స్థానభార నతే |మంజుల మణిగణ రంజిత కాంచన కాంచి లతాన్చిత మధ్యలతే పాలయమామిహ పాపవినాశిని పాదనతామర ఫాలనుతే ||౨||

మధుకరముద్రిత పుష్పశరాన్చిత పాణి పరాజిత మధ్యలతే మధురస నిర్భర మృత్యు భయాపహ పుండ్రక కల్పితచాపలతే|సన్నుత సాభయ వాంచిత సంతతి దానరతాంశుక పాశయుతే పాలయమామిహ పాపవినాశిని పాదనతామర ఫలనుతే ||౩||

పుష్ప శరావృత పశుపతి జిత్వరపుష్ప శరాసన తోణకచే మన్మధమర్ధన మాన మదావలి భంగ క్రుతావర తున్గకుచే |భాసుర సుస్మిత దీదితి దిక్రుత శారద పూర్ణ శశాంక రుచే పాలయమామిహ పాపవినాశిని పాదనతామర ఫాలనుతే ||౪||

అర్థచతుష్టయ సిన్దుసుతాగ్రుహ పంకజానాల నిభాలస బాహులతే స్థూల కుచాంచల చుంబిత మంజుల మౌక్తిక హారలతే|నూపుర శింజిత పాద గతాగత నిర్జిత హంసగతే పాలయమామిహ పాపవినాశిని పాదనతమర ఫాలనుతే ||౫||

Sri Sandhya Krutha Shiva Sthotram

శ్రీ సంధ్యా కృత శివ స్తోత్రం (Sri Sandhya Krutha Shiva Sthotram) నిరాకారం జ్ఞానగమ్యం పరం యత్ ,నైనస్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్| అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం, తస్మై తుభ్యం లోకకర్తె నమోస్తు || 1 || సర్వం...

Sri Vasavi Kanyakaparameshwari Sahasra Nama Stotram

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ సహస్రనామ స్తోత్రం (Sri Vasavi Kanyakaparameshwari Sahasra Nama Stotram) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే న్యాసః అస్య శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీసహస్రనామస్తోత్రమహామంత్రస్య, సమాధి ఋషిః, శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ దేవతా, అనుష్టుప్ఛందః, వం బీజం, స్వాహా శక్తిః,...

Dasa Mahavidya Sthuthi

దశమహావిద్యా స్తుతి (Dasa Mahavidya Sthuthi ) మహా విద్యా మహా కాళి ప్రియ సఖి | గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1|| ముండ మాలా విభూషితే నీల రూపిణీ | ఏకాజాత నీల సరస్వతి నమః...

Sri Nandeeshwara Swamy / Nandikeshwara

శ్రీ నందీశ్వర వృతాంతం (Sri Nandeeshwara swamy) శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!