Home » Stotras » Sri Danvantari Maha Mantram

Sri Danvantari Maha Mantram

శ్రీ ధన్వంతరి మహా మంత్రము (Sri Danvantari Maha Mantram)

ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే

అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్ర్తే
శ్రీ మహా విష్ణు స్వరూప శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా

ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ
త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః

ఈ స్తోత్రము ప్రతి రోజు చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు. ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు వున్నఎడల ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఎడల ఆ రోగము ఉపశమించును.

Sri Dattatreya Vajra Kavacha Stotram

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం (Sri Dattatreya Vajra Kavacham) అస్య శ్రీదత్తాత్రేయ వజ్రకవచస్తోత్ర మంత్రస్య, కిరాతరూపీ మహారుద్ర ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ద్రాం బీజం, ఆం శక్తిః, క్రౌం కీలకమ్, ఓం ఆత్మనే నమః,ఓం ద్రీం మనసే...

Sri Nandeeshwara Swamy / Nandikeshwara

శ్రీ నందీశ్వర వృతాంతం (Sri Nandeeshwara swamy) శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క...

Sri Prudhvi Stotram

శ్రీ పృధ్వీ స్తోత్రం (Sri Prudhvi Stotram) జయజయే జలా ధారే జలశీలే జలప్రదే |యజ్ఞ సూకరజాయే త్వం జయందేహి జయావహే || మంగళే మంగళా ధారే మంగళ్వే ప్రదే |మంగళార్ధం మంగళేశే మంగళం దేహి మే భవే || సర్వాధారే...

Koti Somavaram Vratam

Koti Somavaram Vratam కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు. ఈ నెల 04.11.19 కోటి సోమవారము అయినది. ఈ సంవత్సరము కార్తీక సోమవారం రోజున కోటి సోమవారం పండుగ రావటం చాలా విశేషము. ఆ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!