Home » Stotras » Sri Shiva Dwadasa Panjara Stotram

Sri Shiva Dwadasa Panjara Stotram

శ్రీ శివ ద్వాదశ పంజర స్తోత్రం (Sri Shiva Dwadasa Panjara Stotram)

శివాయ నిర్వికల్పాయ భవతిమిరాపహారిణే
భస్మత్రిపుండ్రభాసాయ పార్వతీపతయే నమః || 1 ||

శర్వాయ గిరీశాయ సత్సంతానకారిణే
వ్యోమకేశవిరూపాయ గిరిజాపతయే నమః || 2 ||

భవాయ మహేశాయ మహావ్యామోహహారిణే
జటాజూటధరాయ భవానీపతయే నమః || 3 ||

సోమాయ నిర్మలాయ విషజ్వరరోగహారిణే
త్రిపురాసురసంహరాయ శర్వాణీపతయే నమః || 4 ||

శంకరాయ రుద్రాయ అక్షమాలాధారిణే
వ్యాఘ్రచర్మాంబరాయ శివానీపతయే నమః || 5 ||

కాలాయ నీలకంఠాయ సమాధిస్థితికారణే
నాగాభరణధరాయ రుద్రాణీపతయే నమః || 6 ||

ఘోరాయ అఘోరాయ పాపకర్మనివారిణే
నాగయజ్ఞోపవీతాయ కాత్యాయినీపతయే నమః || 7 ||

ఈశానాయ మృడాయ వేదవేదాంతరూపిణే
కైలాసపురవాసాయ శాంకరీపతయే నమః || 8 ||

నిఠలాక్షాయ దేవాయ దక్షిణామూర్తిరూపిణే
సృష్టిస్థిత్యంతరూపాయ భైరవీపతయే నమః || 9 ||

అమృతేశ్వరాయ సాంబాయ వ్యక్తావ్యక్తస్వరూపిణే
భాషాసూత్రప్రదానాయ గౌరీపతయే నమః || 10 ||

పంచాననాయ భర్గాయ ఢమరుపరశుధారిణే
మార్కండేయరక్షకాయ మృడానీపతయే నమః || 11 ||

అభిషేకప్రియాయ యోగ్యాయ యోగానందరూపిణే
భక్తహృత్కమలవాసాయ చండికాపతయే నమః || 12 ||

Sri Vaidyanath Jyotirlingam

శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం (Sri Vaidyanath Jyotirlingam) పూర్వోత్తరే పారలికాభిదానే, సదాశివం తం గిరిజాసమేతం సురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాథం సతతం నమామి వైద్యానాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేధాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గంగా ఖేడలోనిలింగం, పంజాబ్...

Girija Stotram

గిరిజా స్తోత్రం (Girija Stotram) మందారకల్ప హరిచందన పారిజాత మధ్యే శశాంకమణి మంటపవేది సంస్థే అర్దేందుమౌళి సులలాట షడర్దనేత్రి బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 1 || కేయూరహార కటకాంగద కర్ణపూర కాంచీకలాప మనికాంతి లసద్దుకూలే దుగ్దాన్న పూర్ణపర...

Sri Lalitha Panchavimshati Nama Stotram

శ్రీ లలితాపంచవింశతి నామ స్తోత్రం (Sri Lalitha Panchavimshati Nama Stotram) అగస్త్య ఉవాచ వాజీవక్త్రమహా బుద్దే పంచవింశతినామబి: లలితాపరమేశాన్యా దేహి కర్నరసాయనం హయగ్రీవ ఉవాచ సింహసనేశీ, లలితా , మహారాజ్ఞీ, వరాంకుశా చాపినీ, త్రిపురా, చైవ మహాత్రిపురసుందరీ ॥ 1...

Sri Bhavani Bhujanga Prayatha Stotram

శ్రీ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం (Sri Bhavani Bhujanga Prayatha Stotram) షడాధార పంకేరు హాందర్విరాజ త్సుషుమ్నాంత రాలే తితే జోల సంతీమ్ | సుధా మండలం ద్రావయంతీం పిబంతీం సుధామూర్తి మీడే చిదానంద రూపామ్. |1| జ్వలత్కోటి బాలార్క...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!